శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “డబ్బు సంపాదించే 4 పద్ధతులు” గురించి వివరించారు. చట్ట వ్యతిరేకం-నీతి రహితం, చట్టం పరిధిలో నీతి రహితం, చట్టబద్దం-నీతి భరితం, నీతి భరితం-చట్ట వ్యతిరేకం ఇలా నాలుగు విధానాల్లో డబ్బు సంపాదన ఉంటుందని, ఉదాహారణలతో వివరించారు. అలాగే ఐదో రకమైన అన్యాయం-అనైతికం గురించి కూడా వివరించారు. డబ్బు సంపాదన రకాలు, ధనవంతులుగా మారడానికి గొప్ప పద్ధతులపై పూర్తి వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇