మానసిక సమస్యలు ఉన్నట్లు కోర్టులలో నిరూపించడం ఎలా? – ప్రముఖ న్యాయవాది రమ్య విశ్లేషణ

How to Prove Psychological Problems in Courts Advocate Ramya,How To Prove Psychological Problems In Courts?,Indian Legal System,Mental Health,Nyaya Vedhika,Advocate Ramya,Mental Illness,Case Laws On Mental Health,Mental Health In India,Laws In India,Supreme Sourt,Laws On Mental Illness,Mental Health Act,Mental Health Act In India,Indian Law,Supreme Court Judgement,Mental Disorder,Mental Health And Law,Supreme Court Rules,Supreme Court New Rules,Advocate Ramya Videos,Indian Laws 2023,Mango News,Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “మానసిక సమస్యలు ఉన్నట్లు కోర్టులలో నిరూపించడం ఎలా?” అనే అంశం గురించి వివరించారు. ఆపోజిట్ పార్టీలకు మానసిక సమస్యలు ఉంటే ఎలా నిరూపించాలి?, మెడికల్ ఎక్సగ్జామినేషన్ సబ్మిట్ చేయమని అడగొచ్చా? అనే విషయాలపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =