జీవితంలో కనీస అవసరాల ప్రాధాన్యత ఏంటి?- బీవీ పట్టాభిరామ్

Importance of Basic NEEDS,Motivational Videos,Personality Development,BV Pattabhiram,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speeches,BV Pattabhiram about NEEDS,BV Pattabhiram Interview,BV Pattabhiram Motivational Videos,What are the basic needs of a human?,The Important Basic Needs of Human Life,Why Needs Are More Important Than Wants In Life,dr bv pattabhiram,psychologist,personality development videos in telugu,Needs,Needs and Wants

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “కనీస అవసరాలు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. జీవితంలో అన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని అవసరాలు ఉంటాయని చెప్పారు. అయితే కొందరు ఈ అవసరాలను సాధించుకుంటారని, మరికొంతమంది మధ్యలోనే విడిచిపెడతారని అన్నారు. అసలు ఈ అవసరాలు ఏంటి? అవి మనకి ఏ స్థాయిలో ఉండాలి? ఉన్నవాటితో తృప్తిగా ఉంటే సరిపోదా? మనిషి జీవించడానికి అసలు ఏమి కావాలనే పలు విషయాల గురించి ఈ ఎపిసోడ్ లో తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here