వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారంతో పాటుగా రుచికరమైన పచ్చళ్ళ, స్నాక్స్, డ్రింక్స్ తయారీ గురించి కూడా తెలియజేస్తున్నారు. ఈ ఛానల్ నిర్వహించిన కొంచెం ఉప్పు-కొంచెం కారం కార్యక్రమంలో భాగంగా రెస్టారెంట్ స్టైల్లో సులభంగా “చిల్లీ చికెన్” రెసిపీ తయారుచేసుకోవడం ఎలాగో వివరించారు. చిల్లీ చికెన్ కోసం కావాల్సిన ఇతర పదార్ధాల వివరాలు, తయారీ పద్ధతి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇