90’స్ కిడ్స్‌కి ఫేవరేట్ సీరియల్ అమృతం.. ఈ జనరేషన్ పిల్లలకి ఆ సీరియల్ గురించి పెద్దగా తెలియదు కానీ.. అప్పట్లో పిల్లలు ఎప్పుడెప్పుడు ఆ సీరియల్ వస్తుందా? అని ఎదురు చూశేవారు. సీరియల్ పూర్తి అయ్యే వరకు టీవీలకు అతుక్కుపోయేవారు. ముఖ్యంగా ఆ సీరియల్ టైటిల్ సాంగ్ అంటే చాలా మందికి ఇష్టం. అయితే ఆ సాంగ్‌లో ఎంతో అర్థం ఉంది. అది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ సాంగ్ అర్థాన్ని వివరిస్తూ యూట్యూబర్ మనోజ్ఞ సూర్యదేవర వీడియోను చేశారు. తన యూట్యూబ్ ఛానెల్లో ఆ వీడియోలను అప్లోడ్ చేశారు. మరెందుకు ఇంకా ఆలస్యం.. కిందవున్న లింక్‌ను క్లిక్ చేసి వీడియో చూసేయండి..
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇