ఫైనాన్షియల్ ప్లానర్ ఎంవీ నర్సింగ రావు చాలా మందికి సుపరిచితమే. ఇటీవల మ్యాంగో న్యూస్ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఎన్నో సందేహాలకు వివరణ ఇచ్చారు. ఇన్వెస్ట్ చేయడానికి ఏది మంచి సమయం.. ప్రస్తుతం ఏయే రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు పొందొచ్చు.. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే తర్వాత ఎంత లాభం పొందొచ్చు అనే అంశంలా వివరణ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇