నవరాత్రులలో ఎన్ని రాత్రులు ఉన్నాయి దాని పరమార్థం ఏమిటి?

What Is The Significance Of How Many Nights Are There In Navratri, How Many Nights Are There In Navratri, Navratri Nights, Navratri 2024, Significance of Navratri, Navratri, Devotional, Jetworld, Navratri, Sri Chinna Jeeyar Swamiji, Navratri Fasting, Snacks During Navratri Fasting, Snacks, Fasting, Fasting On Navratri, Dussehra, Vijayadashami, Dussehra 2024, Bathukamma Festival 2024, Bathukamma 2024, Bathukamma Festival, Bathukamma, Telangana, Andhra Pradesh, Mango News, Mango News Telugu

ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన స్థాపించారు. అయితే చిన్నజీయర్ స్వామి JET WORLD యూట్యూబ్ ఛానెల్ వేదికగా పలు అంశాలపై వివరణ ఇస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో ‘నవరాత్రులలో ఎన్ని రాత్రులు ఉన్నాయి దాని పరమార్థం ఏమిటి?’ అనే అంశంపై వివరణ ఇచ్చారు. మరి ఈ అంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే కింది వీడియోను పూర్తిగా వీక్షించండి.