జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన ఈ అద్భుతమై ఫిలాసఫీ గురించి తెలుసా..?

I Am Not An Universal Teacher Jiddu Krishnamurthy Latest Videos 2024 Yuvaraj Infotainment

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో I Am Not An Universal Teacher అనే అంశంపై జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ గురించి వివరించారు. జీవితంలో ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన ఈ అంశాలను గురించి తప్పక తెలుసుకోవాలనుకుంటున్నారా.. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.