శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. పరుచూరి గోపాల కృష్ణ గారు 23 వ పాఠం పార్ట్-B లో స్క్రిప్ట్ ఎడిటింగ్ మరియు సీన్ ఎడిటింగ్ మధ్య గల తేడాలు, సినిమా కథనం మారిస్తే వచ్చే ఫలితాలు, థియేటర్ లో ప్రేక్షకుల మూడ్ ఎలా మారుతుంది, సినిమా లెన్త్ తగ్గించడం వంటి అంశాలను పలు సినిమాలను ఉదాహరిస్తూ వివరించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇
subscribe]