తీరాన్ని తాకిన అతి తీవ్ర “అంఫా‌న్”‌ తుఫాన్‌, ఒడిశా, బెంగాల్‌ తీర ప్రాంతాల్లో ప్రభావం

Amphan Cyclone News, Amphan Cyclone Updates, Cyclone Amphan, Cyclone Amphan LIVE, Cyclone Amphan Live Updates, Cyclone Amphan tracker live updates, Cyclone Amphan Updates, Landfall begins in West Bengal and Odisha Coastal Areas, Super Cyclone Amphan

అతి తీవ్ర తుఫాన్ గా మారిన “అంఫా‌న్“‌ ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు తీరాన్ని తాకింది. సుందర్బన్ నుంచి పశ్చిమ బెంగాల్‌లో తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరాన్ని తాక‌డం ప్రారంభమయ్యాక ఈ పక్రియ సుమారు నాలుగు గంట‌ల పాటు కొనసాగుతుందన్నారు. దీంతో ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ లోని కొన్ని తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది.

తుఫాను క్రమంగా బలహీనపడుతుండటంతో, ఒడిశాలో దీని ప్రభావం తక్కువగా ఉండే అవకాశముందని ఐఎండీ అధికారులు తెలిపారు. అయినప్పటికీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 170-200 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉండడంతో ముందుగానే బాలసోర్, జగత్సింగ్‌పూర్, కేంద్రపారా, భద్రక్ వంటి తీరప్రాంత జిల్లాల ప్రజలను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పశ్చిమ బెంగాల్ లో కూడా ప్రభావిత జిలాల్లో ప్రజలను ఖాళీ చేయించి, తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. మరోవైపు ఒడిశా, బెంగాల్ లోని ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. అంఫా‌న్ తుపాను కారణంగా కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉండటంతో శాటిలైట్‌ పోన్ల ద్వారా ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అనుసంధానమై స‌హాయ‌క చ‌ర్య‌లు చేపట్టనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

[subscribe]
Video thumbnail
Nirmala Sitharaman 5th Announcement On 20 Lakh Crores Economic Package | #AtmaNirbharBharat
20:04
Video thumbnail
Central Government Is Highly Encouraging The Online Education Says Nirmala Sitharaman | Mango News
07:24
Video thumbnail
Finance Minister Nirmala Sitharaman Announces Rs 1 Lakh Crore For Agriculture | Mango News
03:20
Video thumbnail
Nirmala Sitharaman Says PM Narendra Modi Announces 1 Lakh Crore Package For Farmers | Mango News
12:40
Video thumbnail
Finance Minister Nirmala Sitharaman About Providing Health Insurance To Every Worker | Mango News
05:55
Video thumbnail
Nirmala Sitharaman Gives Clarification About Agricultural Loans For Farmers | Mango News
05:57
Video thumbnail
Nirmala Sitharaman About 3 Lakh Crore Debts For Small Scale Industries In Press Meet | Mango News
07:43
Video thumbnail
MSME లకు 3లక్షల కోట్లు | 3 Lakh Crores For MSMEs Says Finance Minister Nirmala Sitharaman
12:10
Video thumbnail
100 శాతం క్రెడిట్ గ్యారెంటీతో రుణాలను ఇస్తాము | Nirmala Sitharaman About Loans In Press Conference
09:08
Video thumbnail
PM Modi Announces Rs 20 Lakh Crore Financial Package For Self-Reliant India | #PMModiSpeechToday
06:33
Video thumbnail
PM Modi Excellent Speech About Strength Of Indian Youth While Addressing The Nation | Mango News
05:11
Video thumbnail
PM Modi Speech About Key Points In 20 Lakh Crore Financial Package | #PMModiSpeech | Mango News
05:33
Video thumbnail
కరోనాతో ప్రపంచంలో 2 లక్షల 50 వేల మంది చనిపోయారు | PM Modi Speech About Covid19 Demises | Mango News
06:33
Video thumbnail
Union Minister Kishan Reddy Press Meet Over Lockdown Extension | #Covid19 | #Lockdown | Mango News
09:56
Video thumbnail
PM Narendra Modi Sensational Decision Over Lockdown Extension | #Corona | #IndiaLockdown | MangoNews
25:06
Video thumbnail
PM Modi's Message On Bhagwan Basaveswara Jayanti | #CoronaVirus | #IndiaLockdown | Mango News
13:17
Video thumbnail
CM YS Jagan Video Conference With PM Modi About Coronavirus | #LockdownInIndia | Mango News
03:23
Video thumbnail
PM Modi Announces India Lockdown Extended Till May 3rd | #CoronaVirus | #IndiaLockdown | Mango News
05:36
Video thumbnail
PM Modi Announces Seven Guidelines On Lockdown | #CoronaVirus | #IndiaLockdown | Mango News
07:34
Video thumbnail
PM Modi Says Every Indian Is Fighting Against Corona | #Covid19 | #LockdownExtension | Mango News
06:51
Video thumbnail
PM Narendra Modi Says New Rules Will Be Strict | #CoronaOutbreak | #LockdownRules | Mango News
05:55
Video thumbnail
PM Modi Says Strict Restrictions Till April 20th | #CoronaVirus | #LockdownExtension | Mango News
07:29
Video thumbnail
PM Narendra Modi Speaks About Coronavirus | BJP's 40th Foundation Day | #Covid19 | Mango News
08:36
Video thumbnail
PM Modi Congratulate Everyone For Participating In Diya Jalao Campaign To Fight Covid-19 | MangoNews
08:00

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here