26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, రీజినల్ కో-ఆర్డినేటర్లును నియమించిన వైఎస్సార్సీపీ

Andhra Pradesh YSRCP Appoints 26 District Presidents and 11 Regional Co-ordinators, Andhra Pradesh YSRCP Appoints 26 District Presidents, Andhra Pradesh YSRCP Appoints 11 Regional Co-ordinators, YSRCP Appoints 11 Regional Co-ordinators, YSRCP Appoints 26 District Presidents, AP New Districts, ap cm ys jagan appointed ysrcp district presidents and regional coordinators, AP New Districts News, AP New Districts Latest News, AP New Districts Latest Updates, AP New Districts Live Updates, AP CM, AP CM YS Jagan Mohan Reddy, AP CM YS Jagan, YS Jagan Mohan Reddy, YS Jagan, CM YS Jagan, Mango News, Mango News Telugu,

రాష్ట్రంలో 26 జిల్లాలకు అధ్యక్షులను మరియు 11 మంది రీజనల్‌ కోఆర్డినేటర్లను వైఎస్సార్సీపీ నియమించింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఈ జాబితాపై నిర్ణయం తీసుకోగా, ఆ వివరాలను పార్టీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం నాడు మీడియాకు వెల్లడించారు. జిల్లా అధ్యక్షులకు, రీజినల్ కో-ఆర్డినేటర్లకు కో-ఆర్డినేటర్‌గా సజ్జల రామకృష్ణా రెడ్డి వ్యవరించనున్నారు. అలాగే వైఎస్సార్సీపీ అన్ని అనుబంధ విభాగాల ఇంచార్జిగా పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి నియమితులయ్యారు.

ఏపీలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు వీళ్ళే:

  1. శ్రీకాకుళం – ధర్మాన కృష్ణదాస్‌
  2. పార్వతీపురం మన్యం – పాముల పుష్పశ్రీవాణి
  3. విజయనగరం – చిన్న శ్రీను
  4. అల్లూరి సీతారామరాజు – కొట్టగుల్లి భాగ్యలక్ష్మీ
  5. విశాఖపట్నం – ముత్తెంశెట్టి శ్రీనివాసరావు
  6. అనకాపల్లి – కరణం ధర్మశ్రీ
  7. తూర్పుగోదావరి – జక్కంపూడి రాజా
  8. కాకినాడ – కురసాల కన్నబాబు
  9. కోనసీమ – పొన్నాడ వెంకట సతీష్‌ కుమార్‌
  10. పశ్చిమగోదావరి – చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
  11. ఏలూరు – ఆళ్ల నాని
  12. కృష్ణా – పేర్ని నాని
  13. ఎన్టీఆర్ – వెల్లంపల్లి శ్రీనివాస్‌
  14. గుంటూరు – మేకతోటి సుచరిత
  15. పల్నాడు – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
  16. ప్రకాశం – బుర్రా మధుసూదన యాదవ్‌
  17. బాపట్ల – మోపిదేవి వెంకట రమణ
  18. నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి
  19. కర్నూలు – వై.బాలనాగిరెడ్డి
  20. నంద్యాల – కాటసాని రాంభూపాల్‌ రెడ్డి
  21. వైఎస్ఆర్ కడప – కే.సురేష్‌ బాబు
  22. అన్నమయ్య – గడికోట శ్రీకాంత్‌ రెడ్డి
  23. చిత్తూరు – కేఆర్‌జే భరత్‌
  24. తిరుపతి – చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి
  25. అనంతపురం – కాపు రామచంద్రారెడ్డి
  26. శ్రీ సత్య సాయి – ఎం.శంకర్‌ నారాయణ

జిల్లాల వారీగా వైఎస్సార్సీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు(11):

  • వైఎస్ఆర్‌ కడప, తిరుపతి – అనిల్ కుమార్ యాదవ్
  • చిత్తూరు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • బాపట్ల, ప్రకాశం, నెల్లూరు – బాలినేని శ్రీనివాస రెడ్డి
  • ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ – పీవీ మిథున్ రెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
  • కర్నూలు , నంద్యాల – సజ్జల రామకృష్ణా రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
  • గుంటూరు, పల్నాడు – కొడాలి నాని
  • ఎన్టీఆర్, కృష్ణా – మర్రి రాజశేఖర్
  • విశాఖ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి – వైవీ సుబ్బారెడ్డి
  • పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 16 =