పీఆర్సీ సమస్యపై ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ ఏర్పాటు

5 Member Committee to Discuss with Employees over PRC Issue, Andhra CM forms committee to hold discussion with govt, Andhra Pradesh govt staff associations, AP Govt Forms 5 Member Committee to Discuss with Employees, AP Govt Forms 5 Member Committee to Discuss with Employees over PRC Issue, Employees on the warpath on pay revision, Government invites Joint Staff Council members, Govt employees to go on strike, Mango News, PRC Issue, PRC Issue in Ap

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ అంశంపై ఉద్యోగులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులకు జరిపేందుకు కమిటీ ఏర్పాటు చేశారు. ముగ్గురు మంత్రులు, సీఎస్, సలహాదారుతో కూడిన 5 గురితో ఈ కమిటీ ఉండనుంది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, సీఎస్‌ సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. పీఆర్సీపై ఉద్యోగులు అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వారితో చర్చించి పూర్తి పరిస్థితులను వివరించే దిశగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + eleven =