జాతీయ ఆరోగ్యమిషన్ లో 1900 పోస్టులు, సెప్టెంబర్ 30 న నోటిఫికేషన్

AP Govt will Release Notification on Sep 30, AP Govt will Release Notification on Sep 30 for 1900 Posts, AP Health Department Vacant Posts, AP Health Dept, AP Health Dept Recruitment, AP Health Dept Recruitment Notification, AP NHM Staff Nurse Doctors Paramedical Staff Recruitment, National Health Mission, NHM AP Notification 2019 AP Health, NHM Recruitment 2020, Notification For 1900 Posts In National Health Mission

జాతీయ ఆరోగ్యమిషన్‌ పరిధిలో వివిధ కేటగిరీలలో 1900 పోస్టుల నియామకాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30 న నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. ఖాళీల వారీగా ఆయా జిల్లాల్లో పోస్టులను జిల్లా కలెక్టర్లే భర్తీ చేసుకునేందుకు వీలు కల్పించారు. ఈ నియామకాల కింద డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, నర్సులు పోస్టులు భర్తీ కానున్నాయి. సెప్టెంబర్ 30 నోటిఫికేషన్‌ విడుదల చేస్తుండగా, దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్‌ 10 వరకు అవకాశం కల్పించనున్నారు. అదేవిధంగా అర్హులైన వారి తుది జాబితాను అక్టోబర్ 17న విడుదల చేసి, వారికీ అక్టోబర్ 19వ తేదీన నియామక పత్రాలు అందజేయనున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 5 =