జాతీయ స్థాయి ‘స్కోచ్’ అవార్డు దక్కించుకున్న ఏపీఎస్​ఆర్టీసీ

APSRTC Wins Central Govt SKOCH Award For Implementation of Cashless Transactions and Paperless Tickets, APSRTC Wins SKOCH Award, APSRTC SKOCH Award, Implementation of Cashless Transactions, Mango News, Mango News Telugu, APSRTC Paperless Tickets, SKOCH Award, SKOCH Award For Cashless Transactions, SKOCH Award News And Updates, APSRTC Latest News And Updates,Cashless Transactions and Paperless Tickets,APSRTC,Andhra Pradesh State Road Transport Commision

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్​ఆర్టీసీ)కు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. సంస్కరణల్లో భాగంగా పలు వినూత్న విధానాలను అమలు చేస్తున్నందుకు గానూ కేంద్రప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక ‘స్కోచ్’ అవార్డు లభించింది. ఇటీవలి కాలంలో ప్రయాణికుల సౌకర్యార్ధం ఏపీఎస్​ఆర్టీసీ సంస్థాగతంగా అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొస్తోంది. వీటిలో నగదు రహిత లావాదేవీలు, పేపర్‌లెస్ టికెట్ల జారీ వంటివి బాగా పాపులర్ అయ్యాయి. ఈ రెండు విధానాలు కేంద్రం దృష్టిని కూడా ఆకర్షించాయి. ఈ నిర్ణయాలు ఇటు సంస్థతో పాటు, అటు ప్రయాణికులకు కూడా మేలు జరిగే విధంగా ఉన్నాయని కేంద్రం అభిప్రాయపడింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థలతో పోటీపడి మరీ 2022 ఏడాదికి గాను స్కోచ్ అవార్డును గెలుచుకుంది. కాగా శుక్రవారం జరిగిన వర్చువల్ సెమినార్ ద్వారా ఈ జాతీయ అవార్డును ఏపీఎస్ఆర్టీసీ ఈడీ బ్రహ్మానంద రెడ్డి అందుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =