ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగింపు

Centre Extends AP CS Sameer Sharma Tenure for another 6 Months till November 30 2022, AP CS Sameer Sharma Tenure for another 6 Months till November 30 2022, Centre Extends AP CS Sameer Sharma Tenure for another 6 Months, AP CS Sameer Sharma Tenure for another 6 Months, AP CS Sameer Sharma tenure has been extended from May 21 2022 to November 31 2022, Sameer Sharm's service was extended twice, APCs tenure extension, AP CS Sameer Sharma tenure was extended for 6 months, Centre Extends AP CS Sameer Sharma Tenure, APCs tenure extension News, APCs tenure extension Latest News, APCs tenure extension Latest Updates, APCs tenure extension Live Updates, AP CS Sameer Sharma, AP CS, Sameer Sharma, CS Sameer Sharma, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.సమీర్‌ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలలు పాటు పొడిగించబడింది. నవంబర్ 30, 2022 వరకు సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం నాడు కేంద్ర సిబ్బంది, శిక్షణా వ్యవహారాల శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ముందుగా సీఎస్ సమీర్‌శర్మ పదవీ కాలం నవంబర్ 30, 2021తో ముగియగా, పొడిగింపుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దాంతో సీఎస్ పదవీ కాలాన్ని ఆరు నెలల పాటుగా(మే 31, 2022) పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రెండోసారి కూడా సీఎస్ పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్రం అనుమతి ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here