మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు, టీటీడీ నిర్ణయం

TTD Set to Introduce Facial Recognition Technology on Experimental Basis From March 1st,TTD Set to Introduce,Facial Recognition Technology,Experimental Basis From March 1st,TTD Facial Recognition Technology,Mango News,Mango News Telugu,TTD Dharmic Programmes,Mango News,Mango News Telugu,Tirumala,Tirupati,Tirumala Tirupathi Devasthanam,TTD Latest News And Live Updates,December Quota TTD, TTD,Chaganti Koteswara Rao Pravachanalu,Chaganti Koteswara Rao Pravachanalu Latest Videos

తిరుమలలో మార్చి 1వ తేదీ నుంచి కొత్త రూల్ అమలులోకి రానుంది. తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా మార్చి 1వ తేదీ నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది. సర్వదర్శనం కాంప్లెక్స్ లో ఒకే వ్యక్తి అధిక లడ్డు టోకెన్లు పొందకుండా నివారించడానికి మరియు గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్ డిపాజిట్ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగించనున్నట్టు టీటీడీ తెలిపింది.

మరోవైపు 2023, ఫిబ్రవరి 20న మొత్తం 61,374 యాత్రికులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారని తెలిపారు. 19,691 మంది తలనీలాలు సమర్పించారని, హుండీ కానుకలు రూ.4.20 కోట్లు వచ్చినట్టు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =