వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి

#VizagSteelPlant, CBI court, CBI court grants permission to YCP MP Vijayasai Reddy, CBI Court Permission to go to Abroad, CBI Court Permission to go to Abroad For Vijay Sai Reddy, Mango News, MP Vijaya Sai Reddy, MP Vijaya Sai Reddy Gets CBI Court Permission to go to Abroad, Rajya Sabha MP Vijaya Sai Reddy, Vijaya Sai Reddy, YSRCP Rajya Sabha MP Vijaya Sai Reddy, YSRCP Rajya Sabha MP Vijaya Sai Reddy Gets CBI Court Permission, YSRCP Rajya Sabha MP Vijaya Sai Reddy Gets CBI Court Permission to go to Abroad

వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ వి.విజయసాయిరెడ్డికి విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ముందుగా విశాఖలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మార్గాల అన్వేషణ, తీరప్రాంత అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు రెండు వారాలపాటుగా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోసం హైదరాబాద్ సీబీఐ కోర్టును విజయసాయిరెడ్డి కోరారు. దుబాయ్, బాలి, మాల్దీవులకు వెళ్లనున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో అక్టోబరు చివరిలోగా 2 వారాలపాటుగా దుబాయ్, మాల్దీవులు మరియు బాలి పర్యటనకు వెళ్లడానికి సీబీఐ కోర్టు ఎంపీ విజయసాయిరెడ్డికి అనుమతి జారీ చేసింది. అలాగే రూ.5 లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించాలని సీబీఐ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 2 =