RRR ట్రైలర్ రిలీజ్ – షేక్ అవుతున్న యూట్యూబ్

#RRRMovie, #RRRMovieTrailer, #RRROnJan7th, #RRRTrailer, Ajay Devgn, Alia Bhatt, Jr NTR, Jr NTR Movies, Jr NTR New Movie Trailer, Jr NTR RRR, Jr NTR RRR Movie, Jr NTR RRR Trailer, Komaram Bheem NTR, Latest Telugu Trailer, Mango News, MM Keeravaani, NTR Trailer, Rajamouli RRR Trailer, Ram Charan, Ram Charan New Movie Trailer, Ram Charan RRR Movie, Ram Charan RRR Trailer, RRR, RRR Ajay Devgn, RRR Alia Bhatt, RRR Film, RRR Movie, RRR Movie Official Telugu Trailer, RRR Movie Official Trailer, RRR Movie Trailer, RRR Movie Trailer Ram And Bheem Roaring Like Lions, RRR Movie Update, RRR NTR, RRR NTR Trailer, RRR Official Trailer, RRR Ram Charan, RRR Teaser, RRR Telugu Movie, RRR Telugu Movie Official Trailer, RRR Telugu Movie Trailer, RRR Telugu Trailer, RRR Theatrical Trailer, RRR Trailer, RRR Trailer Telugu, RRR Update, RRR Updates, Seetha Rama Raju Charan, SS Rajamouli, SS Rajamouli New Film

అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న RRR ట్రైలర్ రిలీజ్ అయింది. రాజమౌళి సినిమాను ఎలా తీస్తాడా అని.. ఎలా తీసుంటాడో అని.. అభిమానులు కొన్ని నెలలుగా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. RRR టీమ్ నుంచి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఆసక్తిగా ఫాలో అవుతున్నారు. ఇక రాజమౌళి ఎప్పుడైతే RRR ట్రైలర్ డిసెంబర్ 4న రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటించాడో అప్పటినుండి అభిమానుల ఆనందానికి అంతులేకుండా పోయింది. కానీ, ఆ రోజు RRR ట్రైలర్ రిలీజ్ అవటం లేదు, 9వ తేదీకి వాయిదా పడింది అని తెలిసాక ఉసూరుమన్నారు. 9వ తేదీ కోసం వారు తెగ ఎదురుచూసారు. ఆ రోజు రానే వచ్చింది, ఈ రోజైనా ట్రైలర్ రిలీజ్ అవుతుందా లేక మళ్ళీ వాయిదా పడుతుందా అని అభిమానులు చాలా టెన్షన్ పడ్డారు. కానీ, రాజమౌళి ఈసారి వాళ్ళని నిరాశపరచలేదు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేసారు.

ట్రైలర్ రిలీజ్ అయిందో లేదో యూట్యూబ్ షేక్ అవుతోంది. రాజమౌళి తాను సినిమాను ఎలా తీసాడో ట్రైలర్ లోనే చూపించేశాడు. అభిమానుల అంచనాలను మించి ట్రైలర్ ఉంది. ప్రతి ఫ్రేమ్ ఎంతో రిచ్ గా కనిపిస్తోంది. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఇక రాంచరణ్ మరియు ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజన్స్ హైలైట్. యాక్షన్ సీన్స్ లో వారిద్దరూ విశ్వరూపం చూపించేసారు. ఇక అజయ్ దేవగణ్, అలియాభట్ ఎమోషనల్ సీన్స్ లో కనిపించారు. ఒళ్ళు గగుర్పొడిచే సన్నివేశాలు చాలా ఉన్నాయి ఇందులో. దర్శక ధీరుడు SS రాజమౌళి దర్శకత్వంలో DVV దానయ్య నిర్మిస్తున్న RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 7 న రిలీజ్ అవబోతోంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × four =