హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే లైసెన్స్ రద్దు : సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలపై ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ ప్రమాదం కొనితెచ్చుకోవడంతో పాటుగా...
ఏపీలో కొత్తగా 79 కరోనా కేసులు, 77 రికవరీలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,156 కు చేరుకుంది. గత 24 గంటల్లో 26526 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 79...
బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ తో రేవంత్ రెడ్డి భేటీ, మార్చి తొలి వారంలో సభకు హాజరు
కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దాదాపుగా 90 రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం నిర్వహిస్తున్న రైతుల సంఘాల నేతలను మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్...
పిల్లల కోసం జంబుల్డ్ వర్డ్స్
మ్యాంగో జూనియర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విజ్ఞానం మరియు వినోదానికి సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. పిల్లలకు నచ్చే అత్యంత ప్రాచుర్యం పొందిన కథలు, కార్టూన్లు, సరదా పాటలతో పాటుగా సృజనాత్మకత పెంచేలా ఎన్నో...
ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం, కొత్త నమూనాతో పదో తరగతి పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యాశాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ విద్యా సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించిన...
కరోనా మళ్ళీ విజృంభణ : 24 గంటల్లో 6112 కరోనా కేసులు, 44 మరణాలు
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది. గతకొన్ని రోజులుగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. శుక్రవారం నాడు కూడా కొత్తగా 6112 కరోనా కేసులు, 44 మరణాలు నమోదయ్యాయి. దీంతో...
నువ్వు చెన్నైకు ఎప్పుడు వెళ్తావు? అనే వాక్యాన్ని 5 భాషల్లో ఎలా చెప్పాలి?
KVR INSTITUTE యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యార్థుల ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మెరుగుపడేందుకు ఉపయోగపడే ఆన్‌లైన్ తరగతులను అందిస్తున్నారు. ఈ తరగతులను అనుసరించి ఇంగ్లీష్ చాలా సులభంగా నేర్చుకోవచ్చు. బేసిక్స్ నుంచి మొదలై పూర్తి...
మజిలీ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు...
హైదరాబాద్ కు మరో అంతర్జాతీయ గుర్తింపు, ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ప్రకటన
గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు హైదరాబాద్ నగరాన్ని "ట్రీ సిటీ ఆఫ్...
కరోనా వ్యాక్సినేషన్ : దేశంలో కోటికి పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ మరో ఘనత సాధించింది. వ్యాక్సిన్ పంపిణీ వేగంగా జరుగుతుండడంతో దేశంలో ఇప్పటివరకు ఒక కోటికి పైగా వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందించారు. ఒక కోటి వ్యాక్సిన్ డోసులు...













































