కోడలు బలవంతంగా అత్తగారింట్లో ఉండొచ్చా?

Advocate,Advocate ramya,Advocate ramya latest videos,NyayaVedika

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “కోడలు బలవంతంగా అత్తగారింట్లో ఉండొచ్చా?” అనే ప్రశ్నకు సమాధానమిచ్చారు. వివాహ వ్యవస్థకు సంబంధించి పరిస్థితులకు అనుగుణంగా మహిళలకు ఎక్కువుగా కేసులు ఫైల్ చేసుకునే హక్కులు కలిపించారన్నారు. ఈ అంశంపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − nineteen =