30 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసిన కాంగ్రెస్, బీహార్ లో ప్రచారం
బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మొదలయింది. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు గానూ మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అక్టోబర్ 28న తొలి విడతలో 71 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ...
క్యాన్సర్ బారి నుండి బయట పడాలంటే ముందుగా గుర్తించడమే మందు: మంత్రి ఈటల
గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రేస్ క్యాన్సర్ రన్-2020 (గ్లోబల్ వర్చువల్ రన్) ను శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. గచ్చిబౌలి స్టేడియం...
తెలంగాణలో 2 లక్షల 10 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల 10 వేలు దాటింది. అక్టోబర్ 9, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,10,346 కి చేరినట్టు...
ఆడపిల్లలపై పెరుగుతున్న దారుణాలు, కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలు
దేశంలో మహిళలు, పిల్లలపై రోజురోజుకి దారుణాలు పెరుగుతున్న నేపథ్యంలో వారి భద్రత, ఆయా కేసుల్లో నిందితులపై తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. మహిళలపై జరుగుతున్న లైంగిక...
తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా అక్టోబర్ 13న అసెంబ్లీలో ప్రవేశ...
రామన్న ఉయ్యాలో… బతుకమ్మ పాట-2020
తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సందడి మొదలైంది. తెలంగాణలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 24 వరకు తొమ్మిది రోజుల పాటుగా బతుకమ్మ ఉత్సవాలను...
బీబీనగర్ ఎయిమ్స్ ను సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పురోగతిపై సమీక్ష
తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)ను అక్టోబర్ 10, శనివారం నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. అనంతరం...
టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన జవహర్ రెడ్డి
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఈవోగా సీనియర్ ఐఏఎస్ అధికారి కేఎస్ జవహర్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం ఇటీవలే నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్టోబర్ 10, శనివారం నాడు...
ఒకేరోజులో 12,134 కరోనా కేసులు, 302 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. ఈ క్రమంలో అక్టోబర్ 9, శుక్రవారం నాడు ఒక్కరోజే 12,134 కరోనా పాజిటివ్ కేసులు,...
ఢిల్లీలో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కోసం స్థలం కేటాయించిన కేంద్రం
తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ కార్యాలయాన్ని న్యూఢిల్లీలో నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. న్యూఢిల్లీలోని వసంత్ విహార్ లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని టిఆర్ఎస్ కార్యాలయం కోసం కేటాయించారు. ఈ...















































