రామన్న ఉయ్యాలో… బతుకమ్మ పాట-2020

6tv Songs,6TV Bathukamma Song,Vani Vollala,bathukamma songs,bathukamma song 6tv,#bathukamma2020songs,latest bathukamma songs,#vanivollalasongs,bathukamma 2020,folk song 2020,latest song,latest folk songs,telangana folk song,bathukamma video song,Janu lyri folk,#Janulyrisongs,#Luckyhema,Lucky Hema Songs,Sneha Sharma Folk Songs,Latest Bathukamma Songs,Nirmala Nirmala Song,bathukamma songs 2020,bathukamma special songs,2020bathukamma song,#RamannaUyyalo

తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సందడి మొదలైంది. తెలంగాణలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16 నుండి అక్టోబర్ 24 వరకు తొమ్మిది రోజుల పాటుగా బతుకమ్మ ఉత్సవాలను మహిళలు ఘనంగా జరుపుకోనున్నారు. రంగురంగుల పువ్వులతో అలంకరించి, బతుకమ్మను కీర్తిస్తూ పండుగ చేసుకునేందుకు పల్లెల నుంచి పట్నం వరకు ఆడపడుచులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో బతుకమ్మ పండుగ ఆనందాన్ని మరింత పెంచేలా, సంప్రదాయాలను, బతుకమ్మ పండుగా విశేషాలను తెలియజేస్తూ 6TV వారు రూపొందించిన “రామన్న ఉయ్యాలో…” అనే బతుకమ్మ పాట పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరిని ఉర్రుతలూగిస్తుంది. ఈ వీడియో సాంగ్ ను ‘6TV’ యూట్యూబ్ ఛానెల్లో చూసి ఆనందించండి.

రామన్న ఉయ్యాలో… బతుకమ్మ వీడియో సాంగ్ కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here