ఏపీలో కొత్తగా 68 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 20, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2407 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
రేపటి నుంచే ఏపీలో ఆర్టీసీ బస్సులు ప్రారంభం, ఆన్‌లైన్‌లోనే టికెట్ బుకింగ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నడిచేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండ్రోజుల క్రితం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మే 21, గురువారం...
జూన్ 1 నుంచి రైలు ప్రయాణం మొదలు, మొదట విడతలో 200 రైళ్లు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 31 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ 4.0 కు సంబంధించి కేంద్రప్రభుత్వం...
విశాఖ గ్యాస్ లీకేజ్: వెంకటాపురం గ్రామస్థులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి- చంద్రబాబు
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బాధితులకు పరిహారం అందించే విషయంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు...
జూన్ 2 న పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసన – ఉత్తమ్ కుమార్ రెడ్డి
పోతిరెడ్డిపాడుపై ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ రోజు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎంపీలు...
ఏపీలో ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడుపు జూన్ 15 వరకు పెంపు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పలు ప్రవేశ పరీక్షల నిర్వహణ వాయిదా పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ప్రభుత్వం ఇటీవలే...
పంటల సాగు విధానం ఖరారుపై మే 21 న సీఎం కేసీఆర్ సమావేశం
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయతలపెట్టిన నియంత్రిత పంటల సాగు విధానాన్ని ఖరారు చేసేందుకు మే 21, గురువారం నాడు మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రగతి భవన్...
తెలంగాణలో 194 ఏఈవో పోస్టుల భర్తీకి ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఏఈవో) పోస్టుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మొత్తం 194 ఏఈవో గ్రేడ్-2 పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు మే...
“ఆందోళన” ను అధిగమించడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ఆందోళన, ఒత్తిడి, భయం అనే అంశాల గురించి వివరించారు. భయం వలన ఆందోళన ఏర్పడుతుందని చెప్పారు. జరగబోతున్న దాని గురించి కలిగే మానసిక,...
ఏపీలో ఆగస్ట్ 3 నుంచి స్కూల్స్ ప్రారంభం, సీఎం జగన్ ఆదేశాలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది....












































