జీహెచ్‌ఎంసీ ఏరియాలో సరి, బేసి విధానంలో దుకాణాలు ఓపెన్
తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా హైదరాబాద్ నగరంలో సరి-బేసి విధానంలో ప్రత్యామ్నాయ రోజులలో దుకాణాలు తెరవడానికి అనుమతించబడతాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. బేసి నంబర్ దుకాణాలు బేసి రోజులలో,...
సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటిఆర్ పర్యటన, ముస్తాబాద్‌లో వంతెన ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మే 19, మంగళవారం నాడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లాలో జిల్లెల్ల నుండి ముస్తాబాద్ మధ్యలో...
జూన్ మొదటి వారం తర్వాతే తెలంగాణలో పదో తరగతి పరీక్షలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో పదోతరగతి పరీక్షల నిర్వహణ అంశం కోర్టులో...
పెనుతుఫాన్ గా దూసుకొస్తున్న “అంఫాన్”
పశ్చిమ, తూర్పు మధ్య బంగాళాఖాతంలో అంఫాన్ తుపాను కొనసాగుతుంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా మరింత బలపడి తీవ్రమైన తుఫాన్ స్థాయి నుంచి...
ఏపీలో 2339, తెలంగాణలో 1592 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 19, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2339 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
తెలంగాణ రాష్ట్రంలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు
లాక్‌డౌన్ 4.0 ను మే 31 వ తేదీవరకు పొడిగిస్తూ కంటైన్‌మెంట్ జోన్స్ ప్రాంతాల మినహా బస్సు సర్వీసులు నడుపుకొనేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే....
భారత్ లో లక్ష దాటిన కరోనా పాజిటివ్ కేసులు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి మరింత తీవ్రంగా విజృంభిస్తుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 4970 కరోనా పాజిటివ్ కేసులు, 134 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా...
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ఒట్టి దగా, మోసం- సీఎం కేసీఆర్
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీపై మే 18, సోమవారం నాడు జరిగిన మీడియా...
హైదరాబాద్ లో సీజనల్ వ్యాధుల నియంత్రణపై మంత్రులు కేటిఆర్, ఈటల రాజేందర్ సమీక్ష
సీజనల్ వ్యాధుల నియంత్రణకు రెగ్యులర్‌గా నిర్వహిస్తున్న శానిటేషన్, స్ప్రేయింగ్ కార్యక్రమాలను ఐదు రేట్లు పెంచాలని అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. మే 18, సోమవారం నాడు జిహెచ్‌ఎంసి ప్రధాన...
కేంద్రం ప్యాకేజి పచ్చి దగా, మోసం – సీఎం కేసీఆర్
“ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్” పేరిట రూ.20 లక్షల కోట్లతో కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్యాకేజీపై ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో సీఎం...












































