ముగిసిన మారుతీరావు అంత్యక్రియలు
హైదరాబాద్‌లో వాసవీభవన్‌లో నిన్న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన మారుతీరావు అంత్యక్రియలు మార్చ్ 9, సోమవారం నాడు మిర్యాలగూడలో పూర్తయ్యాయి. ఆయన కుటుంబసభ్యులు అంత్యక్రియలను నిర్వహించారు. అయితే పోలీసు భద్రత సహాయంతో తన తండ్రి...
రాజధాని అమరావతి గ్రామాల్లో స్థానిక ఎన్నికలను మినహాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ముందుగా మార్చ్ 21న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఒక విడతలో నిర్వహించనున్నారు. అనంతరం మార్చ్ 23న మున్సిపల్ ఎన్నికలు కూడా...
ఏపీలో మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు రిజర్వేషన్లు ఖరారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 103 మున్సిపల్, నగర పంచాయతీల చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు చేశారు. మార్చ్ 8, ఆదివారం నాడు...
2020-21 – తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ – రూ.1,82,914 కోట్లు
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మూడో రోజున తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914 కోట్ల అంచనాతో ఈ బడ్జెట్‌ను రూపొందించారు....
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత్ జట్టు ఎంపిక
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య స్వదేశంలో మూడు వన్డేల సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ధర్మశాల వేదికగా మార్చి 12న తొలి వన్డే, లక్నో వేదికగా మార్చి 15న...
భారత రాజకీయాలను ప్రభావితం చేసిన మహిళా నేతలు
ప్రతి సంవత్సరం మార్చ్ 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. పురుషులతో సమానంగా రాజకీయాలు, విద్య, వైద్య, వ్యాపార, అంతరిక్షం, టెక్నాలజీ, బ్యాంకింగ్, క్రీడలు వంటి పలు రంగాల్లో...
నిమిషం… ప్రతి నిమిషం నా ప్రాణం పోయేలా సాంగ్
యువరాజ్ దర్శకత్వం వహించగా ధీరజ్, ప్రణవి ప్రధాన పాత్రలు పోషించిన "World Greatest Lover" షార్ట్ ఫిల్మ్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ షార్ట్ ఫిల్మ్ లోని "నిమిషం... ప్రతి నిమిషం నా...
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అరెస్ట్
తెలంగాణ శాసనసభ రెండో రోజు బడ్జెట్ సమావేశాలు సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక రోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెన్షన్...
నిఘా యాప్‌ను ఆవిష్కరించిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు మార్చ్ 7, శనివారం నాడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఎన్నికల నియమావళిని అతిక్రమించి అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినట్లు రుజువైతే ఆ వ్యక్తులు గెలిచినప్పటికీ...
అసెంబ్లీ నుంచి ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మార్చ్ 6న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజున గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. ఈ చర్చ సందర్భంగా అధికార...











































