నిమిషం… ప్రతి నిమిషం నా ప్రాణం పోయేలా సాంగ్

World Greatest Lover,World Greatest Lover Short Film,Love Songs,Love Songs Telugu,Latest Love Songs,Telugu Songs,New Telugu Songs 2020,world famous lover video songs,New Telugu Love Songs,Latest Telugu Movie Songs,world famous lover songs,2020 Latest Telugu Songs,New Telugu Hit Songs,World Famous Lover,Telugu New Songs,Telugu Movie Songs,Telugu Hit Songs 2020,Top Telugu Songs

యువరాజ్ దర్శకత్వం వహించగా ధీరజ్, ప్రణవి ప్రధాన పాత్రలు పోషించిన “World Greatest Lover” షార్ట్ ఫిల్మ్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ షార్ట్ ఫిల్మ్ లోని “నిమిషం… ప్రతి నిమిషం నా ప్రాణం పోయేలా” సాంగ్ ను మ్యాంగో మ్యూజిక్ ఛానల్లో విడుదల చేశారు. అజయ్ పట్నాయక్ సంగీతం అందించిన ఈ పాటను కరుణాకర్ అడిగర్ల రచించగా, స్వామి సుధీర్ గాత్రం అందించారు. ప్రేమలో బాధను వ్యక్తపరుస్తూ ఆలోచింపజేసే విధంగా సాగే ఈ పాటను వీక్షించండి.

“World Greatest Lover” షార్ట్ ఫిల్మ్ లోని నిమిషం… ప్రతి నిమిషం సాంగ్ కోసం స్క్రోల్ చేయండి

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 15 =