నాలుగో టీ20లో భారత్ ఘనవిజయం, మరోసారి సూపర్ ఓవర్ తో మ్యాచ్ కైవసం
భారత్-న్యూజిలాండ్ మధ్య వెల్లింగ్టన్ వేదికగా జనవరి 31, శుక్రవారం నాడు జరిగిన నాలుగో టీ20లో సూపర్ ఓవర్ ద్వారా భారత్ ఘనవిజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ జట్టు...
టీఎస్ ఐపాస్ తరహాలో త్వరలో టీఎస్ బీపాస్ – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జనవరి 31, శుక్రవారం నాడు మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో-2020 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా...
పింఛన్ల సంఖ్య తగ్గిందంటూ ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. పింఛను అర్హత వయసు...
నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం ఎలా? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవడం ఎలా’ అనే అంశం గురించి వివరించారు. సహజంగానే ప్రతి మనిషిలోనూ కొంత నాయకత్వ లక్షణాలు...
విప్రో సీఈవో అబిదాలీ నీముచ్‌వాలా రాజీనామా
విప్రో సంస్థ సీఈవో, మేనేజింగ్ డైరక్టర్ అబిదాలీ నీముచ్‌వాలా తన పదవికి రాజీనామా చేశారు. కుటుంబపరమైన కారణాలతో విప్రో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు, జనవరి 31, శుక్రవారం నాడు విడుదల చేసిన...
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31, శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగించారు. దేశ ప్రజల కలలు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి...
పీఏసీఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను వెంటనే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జనవరి 29న సంబంధిత అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఏసీఎస్...
ఏపీలో ఇద్దరు మంత్రుల శాఖల్లో మార్పులు, కన్నబాబుకు అదనపు బాధ్యతలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు రాష్ట్రమంత్రుల శాఖల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మంత్రి మోపిదేవి వెంకటరమణ నిర్వహిస్తున్న మార్కెటింగ్ శాఖను వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు అప్పగించారు. అలాగే మరో మంత్రి మేకపాటి...
జనసేన పార్టీకి జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా
జనసేన పార్టీ కీలక నాయకుడు, సీబీఐ మాజీ జేడీ వి.వి లక్ష్మీనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు జనవరి 30, గురువారం నాడు రాజీనామా లేఖను జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు...
జనవరి 31, ఫిబ్రవరి 1న దేశవ్యాప్తంగా బ్యాంకుల సమ్మె
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ)తో వేతన సవరణపై చర్చలు విఫలమైన నేపథ్యంలో జనవరి 31 మరియు ఫిబ్రవరి 1న రెండు రోజులపాటుగా దేశవ్యాప్త సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(యుఎఫ్‌బీయూ) పిలుపునిచ్చింది....













































