రేపే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహణకు సర్వం సిద్ధమైంది. జనవరి 22, బుధవారం నాడు 9 కార్పోరేషన్, 120 మునిసిపాలిటీల్లో పోలింగ్ జరగనుంది. ఇక కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో జనవరి 24న పోలింగ్...
వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేవరకు జనసేన నిద్రపోదు – పవన్ కళ్యాణ్
అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో గాయపడిన రాజధాని అమరావతి రైతులతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు, మహిళలపై లాఠీఛార్జ్ జరిగిన తీరు కంటతడి...
అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజున వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఎస్సీ కమిషన్ బిల్లుపై సభలో చర్చ జరుగుతుండగానే అధికార పక్షానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ...
ఏపీ శాసనమండలిలో గందరగోళం, 3 రాజధానుల బిల్లు అడ్డుకుంటున్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో గందరగోళం నెలకొంది. జనవరి 20న అసెంబ్లీలో ఆమోదించిన వికేంద్రీకరణ బిల్లును ఈ రోజు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనమండలిలో ప్రవేశపెట్టబోగా టీడీపీ పార్టీ అడ్డుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా...
ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్యవరప్రసాద్ రాజీనామా
టీడీపీ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ పదవికి జనవరి 21, మంగళవారం నాడు రాజీనామా చేశారు. రాజధాని అమరావతి విడిపోయిందనే బాధతోనే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టుగా పేర్కొన్నారు. ఈ మేరకు...
రబీ సీజన్ రైతు బంధు కోసం రూ.5,100 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసింది. రబీ సీజన్ రైతు బంధు కోసం రూ.5,100 కోట్లు మంజూరు చేస్తూ జనవరి 20, సోమవారం నాడు ప్రభుత్వం జీఓ నం.37...
రెండో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ రోజు అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. ముందుగా మాజీ ఎమ్మెల్యే కోట రామారావు మృతికి...
3 రాజధానుల బిల్లును ఆమోదించిన ఏపీ అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించారు. సోమవారం ఉదయం 11 గంటలకు...
స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు అరుదైన గౌరవం
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం దక్కింది. జనవరి 20, సోమవారం నాడు ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన్ను ‘ఛాంపియన్స్ ఆఫ్ ఛేంజ్ 2019’ అనే అవార్డుతో సత్కరించారు. మాజీ...
అసెంబ్లీలో రాజధాని రైతులకు హామీలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20, సోమవారం నాడు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై సభలో సుదీర్ఘంగా చర్చించిస్తున్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రాష్ట్ర...







































