పాదయాత్ర చేస్తున్న అమరావతి ప్రాంత రైతులు, మహిళలు
మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు, మహిళలు, విద్యార్థులు చేపడుతున్న నిరసనలు, ఆందోళనలు 20వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 6,...
జేఎన్‌యూలో ఉద్రిక్తత, విద్యార్థులపై దుండగుల దాడి
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో జనవరి 5, ఆదివారం రాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు యూనివర్సిటీలోని సబర్మతితో పాటు మరికొన్ని వసతి గృహాల్లోకి...
భారత్-శ్రీలంక జట్ల మధ్య తోలి టీ20 రద్దు
భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా గుహవాటిలోని బర్సపర స్టేడియం వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ముందుగా ఈ మ్యాచ్ కోసం టీమిండియా కెప్టెన్...
ఉస్మానియా యూనివర్సిటీలో నేడు ‘జనసేన’ విద్యార్థి గర్జన
హైదరాబాద్ లో జనవరి 5, ఆదివారం నాడు జనసేన పార్టీ విద్యార్థి గర్జన నిర్వహించనుంది. ఉస్మానియా యూనివర్శిటీ లోని ఆర్ట్స్ కాలేజ్‌లో ప్రాంగణంలో మధ్యాహ్నం మూడు గంటలకు విద్యార్థి గర్జన నిర్వహించనున్నట్టు పార్టీ...
ట్రై-కలర్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ తయారుచేసుకోవడం ఎలా?
వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. రుచికరమైన ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారాన్ని తెలియజేస్తున్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్, చైనీస్, ఇటాలియన్, స్పానిష్,...
మున్సిపల్ ఎన్నికల్లో విజయం టిఆర్ఎస్ దే – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం నాడు నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లాపరిషత్ చైర్ పర్సన్లు,...
బోస్టన్ కమిటీ నివేదికపై మండిపడ్డ చంద్రబాబు
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని అంశంపై బోస్టన్ కమిటీ రాష్ట్రప్రభుత్వానికి...
ఎలోన్ మస్క్ చరిత్ర
ప్రతిభ, అంకితభావంతో ఎలోన్ రీవ్ మస్క్ ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ గా మరియు సాంకేతిక వ్యవస్థాపకుడుగా ఎదిగారు. టెస్లా, హైపర్‌లూప్, స్పేస్‌ఎక్స్ మరియు పేపాల్ వంటి సరికొత్త ఆలోచనలతో తనకంటూ ప్రత్యేకమైన...
మొదటిదశ పురపాలక రిజర్వేషన్ల పక్రియ పూర్తి
తెలంగాణ రాష్ట్రంలో త్వరలో పురపాలిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకోసం రిజర్వేషన్ల పక్రియపై గత కొన్నిరోజులుగా కసరత్తు జరుగుతుంది. ఈ నేపథ్యంలో జనవరి 4, శనివారం నాటితో పురపాలక రిజర్వేషన్ల...
సీఏఏపై 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పినరయి విజయన్ లేఖ
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలన్న తీర్మానాన్ని కేరళ అసెంబ్లీలో ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఏఏకు వ్యతిరేకంగా తమతో చేతులు కలపాలని 11 భాజపాయేతర పాలిత రాష్ట్రాల...













































