ఎలోన్ మస్క్ చరిత్ర

Elon Musk Biography in Telugu,Tesla Motors,Hyperloop,SpaceX,Startup Stories Telugu,Elon Musk,Success Story of Elon Musk,Elon Musk Journey,Elon Musk Documentary,SpaceX CEO Elon Musk Biography,Elon Musk Net worth,biography of SpaceX ceo Elon Musk,biography of Elon Musk,SpaceX CEO Biography,SpaceX CEO life story,Elon Musk life story,entrepreneur motivation,Startup motivation,SpaceX story,how to become successful,motivational video,inspirational video
ప్రతిభ, అంకితభావంతో ఎలోన్ రీవ్ మస్క్ ఒక గొప్ప బిజినెస్ మ్యాన్ గా మరియు సాంకేతిక వ్యవస్థాపకుడుగా ఎదిగారు. టెస్లా, హైపర్‌లూప్, స్పేస్‌ఎక్స్ మరియు పేపాల్ వంటి సరికొత్త ఆలోచనలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. నిజ జీవిత ఐరన్ మ్యాన్ అని పిలువబడే ఎలోన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎందరో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలిచారు. ఎన్నో కష్టాలనుంచి తను ఇప్పుడున్న స్థానానికి ఎలోన్ మస్క్ ఎలా చేరుకున్నాడో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో “ఎలోన్ మస్క్ బయోగ్రఫీ” గురించి వివరించారు. దక్షిణాఫ్రికా, కెనడియన్ మరియు యు.ఎస్ పౌరసత్వం కలిగిన ఎలోన్ మస్క్ ప్రపంచంలో సరికొత్త ఆవిష్కరణలు చేపట్టే స్థాయికి అంచలంచలుగా ఎలా ఎదిగాడో ఈ వీడియోలో తెలియజేశారు.

ఎలోన్ మస్క్ బయోగ్రఫీ తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here