ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ కు భారత్ జట్టు ఇదే…

2019–2021 ICC World Test Championship, BCCI Announced Team India’s 15-member Squad for the WTC21 Final, BCCI WTC21 Final, Final ICC World Test Championship, ICC World Test Championship 2019-2021, ICC World Test Championship Final, India, India v New Zealand, India v New Zealand Final ICC World Test Championship, India vs New Zealand, Mango News, New Zealand Announce 15-Man Squad, New Zealand Announced Their 15 Member Squad, Team India’s 15-member Squad, Team India’s 15-member Squad for the WTC21 Final, WTC Final, WTC Final India vs New Zealand, WTC21 Final

సౌథాంప్టన్‌ వేదికగా జూన్ 18 నుంచి ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుతో భారత్ జట్టు తలపడనుంది. ఈ నేపథ్యంలో ఈ ఫైనల్ కోసం 15 మందితో కూడిన భారత ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ మంగళవారం నాడు విడుదల చేసింది.

భారత్ టెస్టు జట్టు: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్‌ కెప్టెన్‌), రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, చటేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), జస్ప్రీత్‌ బుమ్రా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here