గుజరాత్‌లో దుర్ఘటన – ట్యాంకర్ నుంచి వెలువడిన విష వాయువు

20 Others Injured Critically After Gas Leak In Surat, 22 hospitalised after inhaling toxic chemical fumes, 6 dead 20 hospitalised after gas leak, 6 Dead 20 Others Injured Critically After Gas Leak In Surat, 6 dead Several Injured After Chemical Leak at a Company, 6 People Lost Lives and 20 People Hospitalised, Chemical Tanker Leaked at Printing Mill in Gujarat’s Surat, Chemical Tanker Leaked at Printing Mill in Gujarat’s Surat 6 People Lost Lives and 20 People Hospitalised, Gas Leak, Gas Leak In Surat, Gas leak in Surat’s printing mill, Gujarat, Gujarat Gas Leak, Gujarat Six factory workers die, Mango News, Six dead 20 sick after gas leakage in Surat, Surat Gas Leak, Surat Gas Leak News, Surat Gas Leak Updates

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్ జిల్లా‌లో విషపూరిత వాయువు లీక్ అవటంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న ఓ కెమికల్ ట్యాంకర్‌ లీక్‌ కావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్యాంకర్ కు 10 మీటర్ల దూరంలో ఉన్న విశ్వప్రేమ్​ మిల్​లో కార్మికులు ఈ పాయిజన్ గ్యాస్‌ను పీల్చడంతో క్షణాల్లో స్పృహ కోల్పోయారు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మిల్లులో కాస్త దూరంగా ఉన్నవాళ్లు ఆస్పత్రికి పోన్ చేయడంతో.. వెంటనే అవసరమైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్ జిల్లా‌లో జిఐడీసీ ప్రాంతంలోని తమ ఫ్యాక్టరీ సమీపంలో.. నిలిచి ఉన్న రసాయన ట్యాంకర్ లీక్ అవటం వలన విషపూరిత వాయువు వెలువడింది. దీనిని పీల్చడంతో సుమారు 25 మంది స్పృహతప్పి పడిపోయారు. వారిలో ఆరుగురు కార్మికులు ఆసుపత్రిలో మరణించారు, అని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ అగ్నిమాపక కార్యాలయం ఇన్‌ఛార్జ్ చీఫ్ బసంత్ పరీక్ చెప్పారు. ఫ్యాక్టరీ లోపల కార్మికులు నిద్రిస్తుండగా విషవాయువు వెలువడటంతో ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + fourteen =