కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీకి కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ

Congress General Secretary Priyanka Gandhi Vadra Tested Positive for Covid-19 with Mild Symptoms, INC General Secretary Priyanka Gandhi Tests COVID-19 Positive, INC General Secretary Priyanka Gandhi Tested Positive For Covid-19, INC General Secretary Priyanka Gandhi, Priyanka Gandhi Tests Positive for Covid-19, INC General Secretary, INC General Secretary Tests Positive for Covid-19, Positive for Covid-19, Priyanka Gandhi, Coronavirus, Coronavirus LIVE Updates, Covid 19 Updates, COVID-19 Latest Updates, INC General Secretary Priyanka Gandhi Tests Positive For Coronavirus, Positive For Coronavirus, Priyanka Gandhi Corona Positive, Priyanka Gandhi Coronavirus, Priyanka Gandhi Covid 19, Priyanka Gandhi Covid 19 Positive, Priyanka Gandhi Covid News, Priyanka Gandhi Covid Positive, Priyanka Gandhi Health, Priyanka Gandhi Health Condition, Priyanka Gandhi Health News, Priyanka Gandhi Health Reports, Priyanka Gandhi Latest Health Condition, Priyanka Gandhi Latest Health Report, Priyanka Gandhi Latest News, Priyanka Gandhi Latest Updates, Priyanka Gandhi Positive For COVID-19, Priyanka Gandhi Tested Positive for Covid-19, Priyanka Gandhi Tests Coronavirus Positive, Priyanka Gandhi Tests Covid 19 Positive, Priyanka Gandhi Tests COVID Positive, Priyanka Gandhi Tests Positive, Priyanka Gandhi Tests Positive For Coronavirus, Priyanka Gandhi tests positive for Covid 19, Mango News,

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కీలక నేత ప్రియాంకా గాంధీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “నాకు తేలికపాటి లక్షణాలతో కరోనా పాజిటివ్ గా తేలింది. అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించి, ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వారు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను” అని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. మరోవైపు ప్రియాంకా గాంధీ తల్లి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా కరోనా బారినపడ్డ విషయం తెలిసిందే. వైద్యులు సూచన మేరకు సోనియా గాంధీ ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉండి, అవసరమైన చికిత్స పొందుతున్నారు. కాగా గత కొన్ని రోజులుగా దేశంలో మళ్ళీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల నమోదు ఎక్కువుగా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + one =