భారత్ చేరుకున్న డోనాల్డ్ ట్రంప్, ఘనస్వాగతం పలికిన ప్రధాని మోదీ

America President Donald Trump, Donald Trump, Donald Trump India Visit 2020, Donald Trump India Visit Live Updates, Mango News Telugu, PM Modi, PM Modi Welcomes Trump At Ahmedabad Airport, Trump India Visit, Trump India Visit News, US President Donald Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండు రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 24, సోమవారం ఉదయం 11:40 గంటలకు భారత్ చేరుకున్నారు. గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ లో గల సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ట్రంప్‌ కు భారత ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పలువురు కేంద్ర మంత్రుల ఘన స్వాగతం పలికారు. అమెరికా సైనిక విమానం ఎయిర్‌ఫోర్స్‌ వన్‌‌లో ట్రంప్ తో పాటుగా తన సతీమణి మెలనియా, కుమార్తె ఇవాంకా, అల్లుడు జరేడ్ కుశ్నర్ సహా మొత్తం 12 మంది బృందం భారత్ కు చేరుకున్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు, వాయిద్యాలతో పలువురు కళాకారులు వారికీ స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి తన బీస్ట్ వాహనంలో ట్రంప్ సబర్మతి ఆశ్రమానికి బయలుదేరారు.
సబర్మతి ఆశ్రమానికి వెళ్లే దారిలో భారత్, అమెరికా జాతీయ జెండాలు ఊపుతూ ప్రజలు అడుగడుగునా ట్రంప్ కు స్వాగతం పలికారు. సబర్మతి ఆశ్రమానికి చేరుకుని అక్కడ 20 నిమిషాల పాటు ట్రంప్ తన సమయాన్ని గడిపారు. ప్రధాని మోదీతో కలిసి జాతిపిత మహాత్మాగాంధీ చిత్ర పటానికి వస్త్ర మాల వేశారు. ప్రధాని సూచనల మేరకు కొద్దిసేపు చరఖా తిప్పారు. ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాసి సంతకం పెట్టారు. అనంతరం సబర్మతి ఆశ్రమం నుంచి గాంధీనగర్‌లో కొత్తగా నిర్మించిన మొతేరా స్టేడియం వద్దకు బయలుదేరారు. మొతేరా స్టేడియాన్ని ట్రంప్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. అనంతరం స్టేడియంలో నిర్వహించే ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగిస్తారు.

[subscribe]

Video thumbnail
PM Modi Addresses International Judicial Conference 2020 In Delhi | BJP Latest News | Mango News
15:58
Video thumbnail
Asaduddin Owaisi Says Modi's Govt Doing Injustice To Muslims | #Vijayawada | AP News | Mango News
08:19
Video thumbnail
Asaduddin Owaisi Speech Against CAA, NPR & NRC In Vijayawada | AP Latest News | Mango News
06:12
Video thumbnail
Asaduddin Owaisi Sensational Comments Over Amit Shah & PM Modi | AIMIM vs BJP | Mango News
07:42
Video thumbnail
Asaduddin Owaisi Says 8 Crore People Won't Get Indian Citizenship In NPR Act | #NPRAct | Mango News
09:51
Video thumbnail
Arvind Kejriwal First Speech After Becoming Chief Minister For The 3rd Time | #Delhi | Mango News
20:07
Video thumbnail
Finance Minister Nirmala Sitharaman Speech About GST Compensation In Press Meet | Mango News
10:24
Video thumbnail
Manish Sisodia Reveals Kejriwal's 'Oath Taking' Date In Press Meet | #ArvindKejriwal | Mango News
05:51
Video thumbnail
Randeep Singh Surjewala Addresses Media On LPG Cylinders Price Hike |#CongressLatestNews | MangoNews
05:39
Video thumbnail
Amit Shah Addresses Conference On Combating Narcotic Trafficking For BIMSTEC | #BJP | Mango News
17:55
Video thumbnail
Priyanka Gandhi Holds A Roadshow Against CAA In Azamgarh |#PriyankaGandhi |#UttarPradesh |Mango News
05:04
Video thumbnail
Arvind Kejriwal Grand Victory In Delhi Assembly Elections | Arvind Kejriwal Speech | Mango News
06:31
Video thumbnail
Arvind Kejriwal Speaks To Media For The First Time After Winning In Assembly Elections | Mango News
06:52
Video thumbnail
Arvind Kejriwal Offers Special Prayers To Hanuman Temple After Winning Delhi Elections | Mango News
04:28
Video thumbnail
AAP Celebrations In Delhi After Winning Assembly Election 2020 | #ElectionResults2020 | Mango News
03:57
Video thumbnail
PM Modi Satirical Comments On Rahul Gandhi In Lok Sabha Session | Congress Vs BJP | Mango News
07:21
Video thumbnail
PM Modi Announces Formation Of trust For The Development Of Ram Mandir In Ayodhya | Lok Sabha 2020
09:12
Video thumbnail
There Is A Political Design Behind All These Protests Including Jamia And Shaheen Bagh Says PM Modi
09:44
Video thumbnail
Rahul Gandhi Says PM Modi Had Promised Two Crore Jobs | #DelhiAssemblyElections2020 | Mango News
11:34
Video thumbnail
PM Narendra Modi's Speech On Union Budget Session 2020 | Parliament Budget Session | Mango News
14:14
Video thumbnail
Nirmala Sitharaman Says Gross Enrollment Of Girls Under Beti Bachao, Beti Padhao Is Higher Than Boys
10:25

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =