‌ప్లేస్టోర్‌ నుంచి 17 యాప్‌ల తొలగించిన గూగుల్‌

Android users advised to remove 17 Google Play Store apps, Google Play Store, Google Play Store apps, Google Removed 17 Android APPs, Google Removed 17 Android APPs from Play Store, Google Removes 17 Android Apps, Google removes 17 apps from Play Store, Google removes 17 apps infected with Joker malware

టెక్ దిగ్గజం గూగుల్‌ సంస్థ తన ప్లేస్టోర్‌ నుంచి 17 యాప్‌ లను తొలగించింది. కాలిఫోర్నియాకు చెందిన ఐటి సెక్యూరిటీ సంస్థ జెస్‌కాలర్‌లోని సెక్యూరిటీ పరిశోధకులు ఈ 17 యాప్స్ లో హానికరమైన జోకర్ మాల్‌వేర్ ను గుర్తించినట్లు తెలిపారు. ఆ యాప్స్ ద్వారా ఎస్ఎంఎస్ లు, కాంటాక్ట్ లిస్ట్ మరియు డివైజ్ లోని సమాచారాన్ని జోకర్ మాల్‌వేర్ సేకరిస్తుందని పేర్కొన్నారు. వినియోగదారుల అనుమతి లేకుండా అనధికారికంగా ఈ 17 యాప్స్ నుంచి డేటా సేకరిస్తున్న సమాచారం తెలిసిన వెంటనే ఆ యాప్ లను గూగుల్ తన‌ ప్లే స్టోర్ నుండి తొలిగిస్తూ చర్యలు తీసుకుంది.

గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించిన యాప్‌ల జాబితా:

  • All Good PDF Scanner
  • Mint Leaf Message-Your Private Message
  • Unique Keyboard – Fancy Fonts & Free Emoticons
  • Tangram App Lock
  • Direct Messenger
  • Private SMS
  • One Sentence Translator – Multifunctional Translator
  • Style Photo Collage
  • Meticulous Scanner
  • Desire Translate
  • Talent Photo Editor – Blur focus
  • Care Message
  • Part Message
  • Paper Doc Scanner
  • Blue Scanner
  • Hummingbird PDF Converter – Photo to PDF

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =