ఎయిర్ ఇండియా విమానాలపై మరోసారి నిషేధం విధించిన హాంకాంగ్‌

Air India Flights, Air India Flights Banned By Hong Kong, Hong Kong, Hong Kong Bans Air India, Hong Kong Bans Air India Flights, Hong Kong Bans Air India Flights For Bringing Covid-19 Positive Passengers, Hong Kong Bans Air India Flights Once Again, India International Flights, International Flights, national news

ఎయిర్ ఇండియా విమానాలు మరియు విస్తారా విమానాల యొక్క కార్యకలాపాలపై హాంకాంగ్ నిషేధం విధించింది. అక్టోబర్ 17 నుండి ఈ నెల చివరి వరకు ఎయిర్ ఇండియా మరియు విస్తారా విమానాల రాకపోకలపై దేశంలో నిషేధం కొనసాగుతుందని హాంకాంగ్ తెలిపింది. భారత్ నుంచి తమ దేశానికి వచ్చిన ప్రయాణికుల్లో కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా హాంకాంగ్‌ వెల్లడించింది. అయితే ఎయిర్ ఇండియా విమానాలపై హాంకాంగ్ నిషేధం విధించడం ఇది మూడోసారి. గతంలో కూడా కరోనా నిబంధనలు పాటించడం లేదని ఆగస్టులో ఓసారి, సెప్టెంబరులో ఓసారి విమానాల రాకపోకలపై హాంకాంగ్‌ నిషేధం విధించింది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + four =