ఐపీఎల్ మెగా వేలం: ఏఏ జట్లు ఏ ఆటగాళ్లను కొనుగోలు చేశాయంటే?

BCCI Announces IPL 2022 Player Auction List, Full List of Players Bought, Full List of Players Bought by the 10 Teams, IPL 2022 auction, IPL 2022 mega auction, IPL 2022 Mega Auction Full List of Players Bought by the 10 Teams, IPL 2022 Player Auction List Announced, IPL 2022 player auction list announced by BCCI, IPL Auction, IPL Auction 2022, IPL Auction 2022 full players list, Mango News, Players Bought by the 10 Teams

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) మెగా వేలం-2022 పక్రియను ఫిబ్రవరి 12, 13 తేదీల్లో రెండ్రోజుల పాటుగా బెంగళూరులో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మెగా వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు అందుబాటులో 10 ఫ్రాంచైజీలు కలిపి 204 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఈ 204 మందిలో 67 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కాగా వేలంలో పలువురు ఆటగాళ్లు అత్యధిక ధర పలికారు. ముంబయి ఇండియన్స్ ఇషాన్​ కిషన్​ ను రూ.15.25 కోట్లకు, చెన్నై సూపర్ కింగ్స్ దీపక్​ చాహర్​ ను రూ.14 కోట్లకు, కోల్​కతా నైట్ రైడర్స్ శ్రేయస్​ అయ్యర్​ ను రూ.12.25 కోట్లకు దక్కించుకున్నాయి.

సన్‌రైజర్స్ హైదరాబాద్:

వాషింగ్టన్ సుందర్ – రూ.8.75 కోట్లు
నికోలస్ పూరన్ – రూ.10.75 కోట్లు
టి.నటరాజన్ – రూ.4 కోట్లు
భువనేశ్వర్ కుమార్ – రూ.4.20 కోట్లు
ప్రియమ్ గార్గ్ – రూ.20 లక్షలు
రాహుల్ త్రిపాఠి – రూ.8.50 కోట్లు
అభిషేక్ శర్మ – రూ.6.50 కోట్లు
కార్తీక్ త్యాగి – రూ.4 కోట్లు
శ్రేయాస్ గోపాల్ – రూ.75 లక్షలు
జగదీశ సుచిత్ – రూ.20 లక్షలు
ఐడెన్ మార్క్రం- రూ.2.60 కోట్లు
మార్కో జాన్సెన్ – రూ.4.20 కోట్లు
రొమారియో షెపర్డ్ – రూ.7.75 కోట్లు
సీన్ అబాట్ – రూ.2.40 కోట్లు
ఆర్ సమర్థ్ – రూ. 20 లక్షలు
శశాంక్ సింగ్ – రూ.20 లక్షలు
సౌరభ్ దూబే – రూ.20 లక్షలు
విష్ణు వినోద్ – రూ.50 లక్షలు
గ్లెన్ ఫిలిప్స్ – రూ.1.50 కోట్లు
ఫజల్హక్ ఫరూఖీ – రూ. 50 లక్షలు

ముంబయి ఇండియన్స్:

ఇషాన్ కిషన్ – రూ.15.25 కోట్లు
డెవాల్డ్ బ్రీవిస్ – రూ.3 కోట్లు
తులసి తంపి – రూ.30 లక్షలు
మురుగన్ అశ్విన్ – రూ.1.60 కోట్లు
జయదేవ్ ఉనద్కత్ – రూ.1.30 కోట్లు
మయాంక్ మార్కండే – రూ.65 లక్షలు
తిలక్ వర్మ – రూ.1.70 కోట్లు
సంజయ్ యాదవ్ – రూ.50 లక్షలు
జోఫ్రా ఆర్చర్ – రూ.8 కోట్లు
డేనియల్ సామ్స్ – రూ.2.6 కోట్లు
టైమల్ మిల్స్ – రూ.1.50 కోట్లు
టిమ్ డేవిడ్ – రూ.8.25 కోట్లు
రిలే మెరెడిత్ – రూ.1 కోటి
మహ్మద్ అర్షద్ ఖాన్ – రూ.20 లక్షలు
అన్మోల్‌ప్రీత్ సింగ్ – రూ.20 లక్షలు
రమణదీప్ సింగ్ – రూ.20 లక్షలు
రాహుల్ బుద్ధి – రూ.20 లక్షలు
హృతిక్ షోకీన్ – రూ.20 లక్షలు
అర్జున్ టెండూల్కర్ – రూ.30 లక్షలు
ఆర్యన్ జుయల్ – రూ.20 లక్షలు
ఫాబియన్ అలెన్ – రూ.75 లక్షలు

చెన్నై సూపర్ కింగ్స్:

రాబిన్ ఉతప్ప – రూ.2 కోట్లు
డ్వేన్ బ్రావో – రూ.4.40 కోట్లు
అంబటి రాయుడు – రూ.6.75 కోట్లు
దీపక్ చాహర్ – రూ.14 కోట్లు
కేఎం ఆసిఫ్ – రూ.20 లక్షలు
తుషార్ దేశ్‌పాండే – రూ.20 లక్షలు
శివమ్ దూబే – రూ.3.40 కోట్లు
మహేశ్ తీక్షణ – రూ.70 లక్షలు
రాజవర్ధన్ హంగర్గేకర్ – రూ.1.50 కోట్లు
సిమర్‌జీత్ సింగ్ – రూ.20 లక్షలు
డెవాన్ కాన్వే – రూ.1 కోటి
డ్వైన్ ప్రిటోరియస్ – రూ.50 లక్షలు
మిచెల్ సాంట్నర్ – రూ.1.9 కోట్లు
ఆడమ్ మిల్నే – రూ.1.9 కోట్లు
సుభ్రాంశు సేనాపతి – రూ.20 లక్షలు
ప్రశాంత్ సోలంకి – రూ.1.2 కోట్లు
ముఖేష్ చౌదరి – రూ.20 లక్షలు
సి.హరి నిశాంత్ – రూ.20 లక్షలు
ఎన్.జగదీషన్ – రూ.20 లక్షలు
క్రిస్ జోర్డాన్ – రూ.3.60 కోట్లు
కే భగత్ వర్మ – రూ.20 లక్షలు

ఢిల్లీ క్యాపిటల్స్:

డేవిడ్ వార్నర్ – రూ.6.25 కోట్లు
మిచెల్ మార్ష్ – రూ.6.50 కోట్లు
శార్దూల్ ఠాకూర్ – రూ.10.75 కోట్లు
ముస్తాఫిజుర్ రెహమాన్ – రూ.2 కోట్లు
కుల్దీప్ యాదవ్ – రూ.2 కోట్లు
అశ్విన్ హెబ్బార్ – రూ.20 లక్షలు
సర్ఫరాజ్ ఖాన్ – రూ.20 లక్షలు
కమలేష్ నాగరకోటి – రూ.1.1 కోట్లు
కేఎస్ భారత్ – రూ.2 కోట్లు
మన్‌దీప్ సింగ్ – రూ.1.1 కోట్లు
ఖలీల్ అహ్మద్ – రూ.5.25 కోట్లు
చేతన్ సకారియా – రూ.4.20 కోట్లు
లలిత్ యాదవ్ – రూ.65 లక్షలు
రిపాల్ పటేల్ – రూ.20 లక్షలు
యష్ ధుల్ – రూ.50 లక్షలు
రోవ్‌మన్ పావెల్ – రూ.2.80 కోట్లు
ప్రవీణ్ దూబే – రూ.50 లక్షలు
లుంగీ ఎన్‌గిడి – రూ.50 లక్షలు
టిమ్ సీఫెర్ట్ – రూ.50 లక్షలు
విక్కీ ఓస్త్వాల్ – రూ.20 లక్షలు

లక్నో సూపర్ జెయింట్స్:

క్వింటన్ డి కాక్ – రూ.6.75 కోట్లు
మనీష్ పాండే – రూ.4.60 కోట్లు
జాసన్ హోల్డర్ – రూ.8.75 కోట్లు
దీపక్ హుడా – రూ.5.75 కోట్లు
కృనాల్ పాండ్యా – రూ.8.25 కోట్లు
మార్క్ వుడ్ – రూ.7.50 కోట్లు
అవేష్ ఖాన్ – రూ.10 కోట్లు
అంకిత్ రాజ్‌పూత్ – రూ.50 లక్షలు
కృష్ణప్ప గౌతమ్ – రూ.90 లక్షలు
దుష్మంత చమీర – రూ.2 కోట్లు
షాబాజ్ నదీమ్ – రూ.50 లక్షలు
మనన్ వోహ్రా – రూ.20 లక్షలు
మొహ్సిన్ ఖాన్ – రూ.20 లక్షలు
ఆయుష్ బదోని – రూ.20 లక్షలు
కైల్ మేయర్స్ – రూ.50 లక్షలు
కరణ్ శర్మ – రూ.20 లక్షలు
ఎవిన్ లూయిస్ – రూ.2 కోట్లు
మయాంక్ యాదవ్ – రూ.20 లక్షలు
బి సాయి సుదర్శన్ – రూ.20 లక్షలు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:

ఫాఫ్ డు ప్లెసిస్ – రూ.7 కోట్లు
హర్షల్ పటేల్ – రూ.10.75 కోట్లు
వనిందు హసరంగా – రూ.10.75 కోట్లు
దినేష్ కార్తీక్ – రూ.5.50 కోట్లు
జోష్ హేజిల్‌వుడ్ – రూ.7.75 కోట్లు
షాబాజ్ అహ్మద్ రూ.2.4 కోట్లు
అనుజ్ రావత్ – రూ.3.4 కోట్లు
ఆకాష్దీప్ – రూ.20 లక్షలు
మహిపాల్ లోమ్రోర్ – రూ.95 లక్షలు
ఫిన్ అలెన్ – రూ.75 లక్షలు
షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ – రూ.1 కోటి
జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ – రూ.75 లక్షలు
సుయాష్ ప్రభుదేసాయి – రూ.30 లక్షలు
చామ మిలింద్ – రూ.25 లక్షలు
అనీశ్వర్ గౌతమ్ – రూ.20 లక్షలు
కర్ణ్ శర్మ – రూ.50 లక్షలు
సిద్ధార్థ్ కౌల్ – రూ.75 లక్షలు
లువ్నిత్ సిసోడియా – రూ.20 లక్షలు
డేవిడ్ విల్లీ – రూ.2 కోట్లు

గుజరాత్ టైటాన్స్:

మహ్మద్ షమీ – రూ.6.25 కోట్లు
జాసన్ రాయ్ – రూ.2 కోట్లు
లాకీ ఫెర్గూసన్ – రూ.10 కోట్లు
అభినవ్ సదరంగాని – రూ.2.60 కోట్లు
రాహుల్ తెవాటియా – రూ.9 కోట్లు
నూర్ అహ్మద్ – రూ.30 లక్షలు
ఆర్ సాయి కిషోర్ – రూ.3 కోట్లు
డొమినిక్ డ్రేక్స్-రూ.1.5 కోట్లు
జయంత్ యాదవ్ – రూ.1.7 కోట్లు
విజయ్ శంకర్ – రూ.1.4 కోట్లు
దర్శన్ నల్కండే – రూ.20 లక్షలు
యశ్ దయాళ్ – రూ.3.2 కోట్లు
అల్జారీ జోసెఫ్ – రూ.2.40 కోట్లు
ప్రదీప్ సాంగ్వాన్ – రూ.20 లక్షలు
డేవిడ్ మిల్లర్ – రూ.3 కోట్లు
వృద్ధిమాన్ సాహా – రూ.1.90 కోట్లు
మాథ్యూ వేడ్ – రూ.2.40 కోట్లు
గురుకీరత్ సింగ్ – రూ.50 లక్షలు
వరుణ్ ఆరోన్ – రూ.50 లక్షలు

కోల్‌కతా నైట్ రైడర్స్:

పాట్ కమిన్స్ – రూ.7.25 కోట్లు
శ్రేయాస్ అయ్యర్ – రూ.2.25 కోట్లు
నితీష్ రాణా – రూ.8 కోట్లు
శివమ్ మావి – రూ.7.25 కోట్లు
షెల్డన్ జాక్సన్ – రూ.60 లక్షలు
అజింక్యా రహానె- రూ.1 కోటి
రింకూ సింగ్ – రూ.55 లక్షలు
అనుకుల్ రాయ్ – రూ.20 లక్షలు
రాసిఖ్ సలాం దార్ – రూ.20 లక్షలు
బాబా ఇంద్రజిత్ – రూ.20 లక్షలు
చమికా కరుణరత్నే – రూ.50 లక్షలు
అభిజీత్ తోమర్ – రూ.40 లక్షలు
ప్రథమ్ సింగ్ – రూ.20 లక్షలు
అశోక్ శర్మ – రూ.55 లక్షలు
సామ్ బిల్లింగ్స్ – రూ.2 కోట్లు
అలెక్స్ హేల్స్ – రూ.1.50 కోట్లు
టిమ్ సౌతీ – రూ.1.50 కోట్లు
రమేష్ కుమార్ -రూ.20 లక్షలు
మహ్మద్ నబీ – రూ.1 కోటి
ఉమేష్ యాదవ్ – రూ.2 కోట్లు
అమన్ ఖాన్ – రూ.20 లక్షలు

రాజస్థాన్ రాయల్స్:

రవిచంద్రన్ అశ్విన్ – రూ.5 కోట్లు
ట్రెంట్ బౌల్ట్ – రూ.8 కోట్లు
షిమ్రాన్ హెట్మెయర్ – రూ.8.50 కోట్లు
దేవదత్ పడిక్కల్ – రూ.7.75 కోట్లు
ప్రసిధ్ కృష్ణ – రూ.10 కోట్లు
యుజ్వేంద్ర చాహల్ – రూ.6.50 కోట్లు
రియాన్ పరాగ్ – రూ.3.80 కోట్లు
కెసి కరియప్ప – రూ.30 లక్షలు
నవదీప్ సైనీ – రూ.2.60 కోట్లు
అనునయ్ సింగ్ – రూ.20 లక్షలు
కుల్దీప్ సేన్ – రూ.20 లక్షలు
కరుణ్ నాయర్ – రూ.1.40 కోట్లు
ధృవ్ జురెల్ – రూ.20 లక్షలు
తేజస్ బరోకా – రూ.20 లక్షలు
కులదీప్ యాదవ్ – రూ.20 లక్షలు
శుభమ్ గర్వాల్ – రూ.20 లక్షలు
జేమ్స్ నీషమ్ – రూ.1.50 కోట్లు
నాథన్ కౌల్టర్-నైల్ – రూ.2 కోట్లు
రాస్సీ వాన్ డెర్ డస్సెన్ – రూ.1 కోటి
డారిల్ మిచెల్ – రూ.75 లక్షలు

పంజాబ్ కింగ్స్:

శిఖర్ ధావన్ – రూ.8.25 కోట్లు
కగిసో రబడ – రూ.9.25 కోట్లు
జానీ బెయిర్‌స్టో – రూ.6.75 కోట్లు
షారుక్ ఖాన్ – రూ.9 కోట్లు
హర్‌ప్రీత్ బ్రార్ – రూ.3.8 కోట్లు
ప్రభసిమ్రాన్ సింగ్ – రూ.60 లక్షలు
జితేష్ శర్మ – రూ.20 లక్షలు
ఇషాన్ పోరెల్ – రూ.25 లక్షలు
లియామ్ లివింగ్‌స్టోన్- రూ.11.5 కోట్లు
ఒడియన్ స్మిత్ – రూ.6 కోట్లు
రాహుల్ చాహర్ – రూ.5.25 కోట్లు
సందీప్ శర్మ – రూ.50 లక్షలు
రాజ్ బావ – రూ.2.20 కోట్లు
రిషి ధావన్ – రూ.55 లక్షలు
వైభవ్ అరోరా – రూ.2 కోట్లు
ప్రేరక్ మన్కడ్ – రూ.20 లక్షలు
రిటిక్ ఛటర్జీ – రూ.20 లక్షలు
బల్తేజ్ దండా – రూ.20 లక్షలు
అన్ష్ పటేల్ – రూ.20 లక్షలు
నాథన్ ఎల్లిస్ – రూ.75 లక్షలు
అథర్వ తైదే – రూ.20 లక్షలు
భానుక రాజపక్సే – రూ.50 లక్షలు
బెన్నీ హోవెల్ – రూ.40 లక్షలు

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 5 =