కేంద్రం కీలక నిర్ణయం, 54 చైనా యాప్స్‌ పై నిషేధం విధింపు!

54 new Chinese apps banned, Ban Another 54 Chinese Related Apps which Pose Threat to National Security, Centre bans 54 Chinese apps, Centre Bans Another 54 Chinese Related Apps, Centre Bans Another 54 Chinese Related Apps Today, Centre to Ban Another 54 Chinese Related Apps, Centre to Ban Another 54 Chinese Related Apps which Pose Threat to National Security, Chinese apps, Govt bans 54 Chinese apps in India, India Bans Another 54 Chinese Apps, Indian govt bans AliExpress 54 other Chinese apps, List of 54 Chinese apps banned in India, Mango News Telugu, Mobile App Ban

దేశ భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే పలు చైనా ఆధారిత యాప్‌లపై కేంద్రప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో 54 చైనా యాప్స్‌ ను కూడా నిషేదించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. యాప్స్ నిషేధంపై కేంద్ర ఐటీ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది.

కేంద్రం నిషేదించబోయే యాప్స్ :

 1. గారెనా ఫ్రీ ఫైర్ – ఇల్యూమినేట్
 2. బ్యూటీ కెమెరా: స్వీట్ సెల్ఫీ హెచ్‌డీ
 3. బ్యూటీ కెమెరా-సెల్ఫీ కెమెరా
 4. ఈక్వలైజర్ అండ్ బాస్ బూస్టర్
 5. మ్యూజిక్ ప్లేయర్- మ్యూజిక్.ఎంపీ3 ప్లేయర్
 6. ఈక్వలైజర్ అండ్ బాస్ బూస్టర్ – మ్యూజిక్ వాల్యూమ్ ఈఖ్యూ
 7. మ్యూజిక్ ప్లస్ – ఎంపీ3ప్లేయర్
 8. ఈక్వలైజర్ ప్రో – వాల్యూమ్ బూస్టర్ అండ్ బాస్ బూస్టర్
 9. వీడియో ప్లేయర్ మీడియా అన్ని ఫార్మాట్
 10. మ్యూజిక్ ప్లేయర్ – ఈక్వలైజర్ అండ్ ఎంపీ3
 11. వాల్యూమ్ బూస్టర్ – లౌడ్ స్పీకర్ అండ్ సౌండ్ బూస్టర్
 12. మ్యూజిక్ ప్లేయర్ – ఎంపీ3 ప్లేయర్
 13. సేల్స్‌ఫోర్స్ కోసం 12 క్యామ్‌కార్డ్
 14. ఐసోలాండ్ 2: యాషెస్ ఆఫ్ టైమ్ లైట్
 15. రైజ్ ఆఫ్ కింగ్ డమ్స్: లాస్ట్ క్రూసేడ్
 16. ఐఎస్/ఏపీయూఎస్ సెక్యూరిటీ హెఛ్ఢీ (ప్యాడ్ వెర్షన్)
 17. పారలల్ స్పేస్ లైట్ 32 సపోర్ట్
 18. వైవా వీడియో ఎడిటర్ – స్నాక్ వీడియో మేకర్ విత్ మ్యూజిక్
 19. నైస్ వీడియో బైదు
 20. టెన్సెంట్ క్సవియార్
 21. ఒంమ్యోజి చెస్
 22. ఒంమ్యోజి అరేనా
 23. యాప్ లాక్
 24. డ్యూయల్ స్పేస్ లైట్ – మల్టీ అకౌంట్స్ అండ్ క్లోన్ యాప్
 25. డ్యూయల్ స్పేస్ ప్రో – మల్టీ అకౌంట్స్ అండ్ యాప్ క్లోనర్
 26. డ్యూయల్ స్పేస్ లైట్ – 32బిట్ సపోర్ట్
 27. డ్యూయల్ స్పేస్ – 32బిట్ సపోర్ట్
 28. డ్యూయల్ స్పేస్ – 64బిట్ సపోర్ట్
 29. డ్యూయల్ స్పేస్ ప్రో – 32బిట్ సపోర్ట్
 30. కాన్క్విఆర్ ఆన్‌లైన్‌ – ఎంఎంఓఆర్పీజి గేమ్
 31. కాన్క్విఆర్ ఆన్‌లైన్‌ Il
 32. లైవ్ వెథర్ అండ్ రాడార్ – అలర్ట్స్
 33. నోట్స్ – కలర్ నోట్‌ప్యాడ్, నోట్‌బుక్
 34. ఎంపీ3 కట్టర్ – రింగ్‌టోన్ మేకర్ అండ్ ఆడియో కట్టర్
 35. వాయిస్ రికార్డర్ అండ్ వాయిస్ ఛేంజర్
 36. బార్‌కోడ్ స్కానర్ – క్యూఆర్ కోడ్ స్కాన్
 37. లికా క్యామ్ – సెల్ఫీ కెమెరా యాప్
 38. ఈవ్ ఏకోస్
 39. ఆస్ట్రాక్రాఫ్ట్
 40. యూయూ గేమ్ బూస్టర్ – నెట్‌వర్క్ సొల్యూషన్ ఫర్ హై పింగ్
 41. ఎక్సటార్డనరీవన్స్
 42. బాడ్లాండర్స్
 43. స్టిక్ ఫైట్: గేమ్ మొబైల్
 44. ట్విలైట్ పయినీర్లు
 45. క్యూట్ యూ: మ్యాచ్ విత్ ద వరల్డ్
 46. స్మాల్ వరల్డ్ – ఎంజాయ్ గ్రూప్‌చాట్ అండ్ వీడియో చాట్‌
 47. క్యూట్ యూ ప్రో
 48. ఫ్యాన్ సీవియూ – వీడియో చాట్ అండ్ మీటప్
 49. రియల్ : గో లైవ్ మేక్ ఫ్రెండ్స్
 50. మూన్‌చాట్: ఎంజాయ్ వీడియో చాట్స్
 51. రియల్ లైట్-వీడియో టు లివ్
 52. వింక్: కనెక్ట్ నౌ
 53. ఫన్ చాట్ మీట్ పీపుల్ ఆరౌండ్ యూ
 54. ఫాన్సీయూ ప్రో – ఇన్స్టంట్ మీట్ అప్ త్రూ వీడియో చాట్
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 11 =