వ్యసనాల నుంచి బయటపడడం ఎలా? – యండమూరి వీరేంద్రనాథ్

Yandamoori Veerendranath Explains about Different Types of Addictions, Different Types Of Addictions, Latest Motivational Videos 2022, 2022 Latest Motivational Videos, Latest Motivational Videos, Motivational Videos, Yandamoori Veerendranath, yandamoori veerendranath about addictions, yandamoori veerendranath about types of addictions, yandamoori veerendranath latest videos, yandamoori latest videos, yandamoori veerendranath videos, types of addictions, what are addictions, good addictions, bad addiction videos, what is good addiction, what is bad addiction, types of addiction, yandamuri veerendranath, yandamuri latest videos, Mango News, Mango News Telugu,

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “వ్యసనాలు-వాటి ప్రభావం-బయటపడడం ఎలా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. నష్టం జరుగుతుందని తెలిసికూడా కొన్నింటిని అలవాటు చేసుకుని, కొంతకాలానికి ఆత్మను మోసం చేసుకుంటూ, ఏం పర్లేదులే అనే స్థాయికి వస్తామని చెప్పారు. మనచుట్టూ ఉన్నవాళ్లు ఆ వ్యసనాన్ని చూసి బాధపడుతూ ఉంటారని అన్నారు. ఈ అంశంపై మరింత వివరణను తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 13 =