బ్యాగేజీ డ్యామేజ్ అయినా, పోయినా ఏం చేయాలి?

Lost your luggage at the airport,Lost your luggage,luggage at the airport,Lost at the airport,Mango News,Mango News Telugu,When Your Luggage Is Lost,Airport Luggage,Lost your luggage, airport, baggage is damaged, Baggage Lost At Indian Airport,baggage is lost,airport Latest News,airport Latest Updates,Airport Luggage Latest News,Airport Luggage Latest Updates
Airport Luggage,Lost your luggage, airport, baggage is damaged, baggage is lost?

ఒకప్పుడు ధనవంతులు మాత్రమే విమాన ప్రయాణాలు చేసేవారు. కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్,  అబౌ మిడిల్ క్లాస్ వాళ్లు కూడా రెగ్యులర్ గా ఫ్లైట్ జర్నీలు  చేస్తున్నారు.  ఇలా విమాన ప్రయాణం చేసే వాళ్లు తమతో పాటు లగేజ్‌ను  ఫ్లైట్ లో తీసుకెళ్లకుండా దానిని చెకిన్ చేసి ఎయిర్ పోర్ట్ సిబ్బందికి అందిస్తే..వాళ్లు వాటిని మన గమ్యస్థానాలకు చేర్చి మనకు తిరిగి అందిస్తారు.

అయితే  కొన్నికొన్ని సార్లు  లగేజ్ పోవడం, లేదా పాడైపోవడం వంటివి జరుగుతుంటాయి. దీంతో విదేశాలకు ప్రయాణించే చాలా మంది ప్రయాణికులు నష్టపోతున్నారు.  సాధారణ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సమస్యను ఎదుర్కొంటే వారి జర్నీ ఇబ్బందిగానే మారుతుంది. అలాంటి సమయంలో టెన్షన్‌ పడకుండా  వెంటనే కొన్ని పనులు చేయాలి.

దుబాయ్ లాంటి బిజీ ఎయిర్‌పోర్ట్‌లో లగేజీని చూసుకోవడం కొంచెం అవసరం. కొన్నికొన్ని సార్లు సామాన్లు పోగొట్టుకుంటే.. మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే పోగొట్టుకున్న సామాను దొరికే అవకాశం ఉంటుంది. ఒకవేళ సామాను కనిపించకపోతే ఎయిర్‌లైన్ నుంచి పరిహారం అయినా పొందొచ్చు. కన్వేయర్ బెల్ట్‌పై  మీ లగేజ్ కనిపించకపోతే.. కనీసం అరగంట సేపయినా వెయిట్ చేయాలి.  ఒక్కోసారి లగేజీని  పాడైపోయినట్లయితే వెంటనే ఎయిర్‌లైన్ సిబ్బందిని సంప్రదించాలి. అంటే మీ లగేజ్  పోయినట్లు లేదా పాడైపోయినట్లు ఫిర్యాదు చేయాలి.  వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకోవాలని ఒత్తిడి చేయాలి.

లగేజ్ పోవడమో.. లేక డ్యామేజ్ అవడమో జరిగితే.. వెంటనే బ్యాగేజీ సేవలలో  ఫారమ్‌ను ఫిల్ చేసి  పోయిన లేదా దెబ్బతిన్న సామాను గురించి ఫిర్యాదు చేయాలి. మీ లగేజ్ కోసం సిబ్బందికి.. వ్యక్తిగత, విమాన వివరాలతో పాటు బ్యాగ్, దాని కంటెంట్‌ల గురించిన సమాచారాన్ని అందించాలి. దీంతోనే  మీ లగేజీని గుర్తించడంలో వారు సహాయం చేస్తారు. అలాగే  వారి నుంచి ట్రాకింగ్ నంబర్‌ను కూడా పొందొచ్చు.

అంతేకాదు మీ లగేజ్‌కు  ఊహించని నష్టం జరిగినా లేదా 24 గంటల కంటే ఎక్కువ ఆలస్యం జరిగినా సరే  ఎయిర్‌లైన్ బాధ్యత వహిస్తుంది. అయినా కూడా ఎయిర్ లెన్స్  నుంచి సరైన రెస్పాన్స్ రాకపోతే..వెంటనే పోయిన బ్యాగేజీకి తగిన పరిహారాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. దీనికోసం  ప్రయాణ తేదీ నుంచి ఏడు రోజుల లోపు ఎయిర్‌లైన్‌కు ఓ లెటర్ రాయాలి. దీంతో సంబంధిత ఎయిర్‌లైన్స్ చర్యలు తీసుకుంటుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + eighteen =