నీట్-పీజీ కౌన్సిలింగ్ కు మార్గం సుగమం -‌ సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Supreme Court Gives Green Signal to NEET-PG Counselling, EWS and OBC Quota Stay Put,Supreme Court,Supreme Court Gives Green Signal,NEET-PG Counselling,EWS and OBC Quota Updates,EWS and OBC Quota News,SC Gives Green Signal to NEET PG Counselling,SC Gives Green Signal,SC allows NEET-PG Counselling for 2021-2022,EWS and OBC Quota Live Updates,NEET-PG counseling cleared by Supreme Court,EWS quota in medical seats,NEET-PG counselling News,NEET-PG counselling Updates,newly introduced quota of OBC and EWS,All India Quota NEET-PG Counselling Updates,Mango News,

నీట్-పీజీ ప్రవేశాలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిలో భాగంగా.. 2021-22 ఏడాదికి సంబంధించి నీట్‌-పీజీ కౌన్సిలింగ్ నిర్వహించేందుకు శుక్రవారం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల ప్రకారమే కౌన్సిలింగ్‌ నిర్వహించాలని ధర్మాసనం ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఓబీసీలకు 27 శాతం, ఈడబ్ల్యూఎస్‌లకు 10 శాతం రిజర్వేషన్ల కోటా సమంజసమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలాగే, గతంలో మాదిరిగానే క్రిమిలేయర్‌.. సంవత్సర ఆదాయం 8 లక్షలలోపు ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు వర్తింప చేయాలని ధర్మాసనం ఆదేశించింది. దీంతో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారికి నీట్‌లో 10 శాతం రిజర్వేషన్లు పొందే అవకాశం లభించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 2 =