అహం సంతృప్తిపై యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ

What Is Meant By Personality?,Latest Motivational Videos 2020,Yandamoori Veerendranath,personality traits,personality,personality test,yandamoori veerendranath about personality,yandamoori veerendranath about human personality,yandamoori veerendranath about character,yandamoori veerendranath about human character,yandamoori veerendranath videos,yandamoori veerendranath latest videos,yandamoori latest videos,yandamoori videos,yandamoori,yandamuri videos,yandamuri

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “అహం సంతృప్తి (ఈగో శాటిస్ఫాక్షన్)” అనే అంశంపై విశ్లేషణ చేశారు. సాధారణంగా ఆనందం, సంతోషాలను ఆధారంగా చేసుకుని బ్రతుకుతుంటామని, అయితే ఆనందం, సంతోషం రెండు వేర్వేరు అని చెప్పారు. సంతోషమంటే చిన్న చిన్న అనుభవాల ద్వారా వచ్చేదని, అలాగే నిరంతరం సంతోషంగా ఉండడాన్ని ఆనందమంటామని తెలిపారు. ఈగో శాటిస్ఫాక్షన్ అంటే ఏంటి? ఎలా పరిగణించాలి? ఎలాంటి ప్రభావం ఉంటుంది? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven − six =