హిప్నాటిజం అంటే ఏంటి? ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉందా?

Hypnotism a Powerful Tool to Influence Others says BV Pattabhiram

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ హిప్నాటిజం” గురించి వివరించారు. హిప్నాటిజం అంటే వశీకరణ విద్య అని, సమ్మోహన విద్య అని, మ్యాజిక్ లో ఓ భాగమని బావిస్తుంటారని, అయితే వాటికీ హిప్నాటిజంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. హిప్నాటిజం అద్భుతమైన, అనితరసాధ్యమైన శక్తి కాదని అన్నారు. హిప్నాటిజంలో ఐదు ముఖ్యమైన రూల్స్ ఉంటాయని వాటి గురించి తెలుసుకుంటే సంపూర్ణ అవగాహనా వస్తుందని చెప్పారు. హిప్నాటిజంపై పలు ఆసక్తికర విషయాలను తెలుసుకోడానికి ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + eight =