ప్రముఖ నటుడు, మోడల్ అలీ రెజా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా లైఫ్ స్టైల్, ఎంటర్టైన్మెంట్, ఫిట్ నెస్, న్యూట్రిషన్, ప్రొడక్ట్ రివ్యూస్ సహా పలు అంశాలపై క్రియేటివ్ గా వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో తన కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో కలిసి వికారాబాద్ సమీపంలోని ట్రెక్కింగ్ ట్రిప్ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. అలీ రెజా ట్రెక్కింగ్ ట్రిప్ విశేషాలు ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.
నటుడు అలీ రెజా ట్రెక్కింగ్ ట్రిప్ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇