ఆడపిల్లలకు ఆస్తులలోనే హక్కులా?, అప్పులలో వాటా లేదా? – న్యాయవాది రమ్య విశ్లేషణ

Advocate Ramya Explains About Son and Daughter Rights in Father's Properties, Son And Daughter Rights In Father'S Property,Debt Of Father On Married Daughter,Advocate Ramya,Son,Daughter,Son And Daughter,Parents Property,Property Rights,Property Rights To Women,Property Rights To Daughter,Property Rights For Son And Daughter,Father Property,Father Debts,Father Debt In India,Father Responsible For Sons Debt,Legal Rights Of Women,Property Rights Of Daughters,Property Rights Of Daughter And Son,Indian Laws,Laws In India,Propert Law,Mango News,Mango News Telugu

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “ఆడపిల్లలకు ఆస్తులలోనే హక్కులా?, అప్పులలో వాటా లేదా?” అనే అంశం గురించి వివరించారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం, కొడుకు మరియు కుమార్తెకు పుట్టుకతో పూర్వీకుల ఆస్తిపై హక్కు ఉంటుందని, అలాగే సాధారణంగా స్వీయ-ఆర్జిత ఆస్తి పిల్లలకి వారి తల్లిదండ్రులచే ఇవ్వబడుతుందన్నారు. ఆడపిల్లలకు ఆస్తితో పాటుగా అప్పులలో కూడా వాటా ఉంటుందని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =