కేవియట్ పిటిషన్ అంటే ఏంటి?, ఎందుకు ఫైల్ చేస్తారు?

Advocate Ramya Explains How to File Caveat Petition and Advantage of Filing Caveat, What Is Caveat Petition,Section 148A Of CPC,How To File Caveat Petition,Advocate Ramya, legal advice,legal advice in telugu,what is caveat petition ?,caveat petition, caveat meaning,what is caveat,what is caveat petition, what is caveat petition in india,what is caveat petition in telugu, Section 148A,What is the importance of caveat?,How long is caveat valid?, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో కేవియట్ పిటిషన్ అంటే ఏంటి?, ఎందుకు ఫైల్ చేస్తారు? అనే అంశం గురించి వివరించారు. కేవియట్ పిటిషన్ అనేది ఒక ముందుజాగ్రత్త చర్య అని తెలిపారు. ఎవరైనా ప్రతివాది పిటిషన్స్ ఫైల్ చేస్తుంటే తమకు సమాచారం ఇవ్వండి అని ఒక వ్యక్తి కోర్టును సంప్రదించి కేవియట్ పిటిషన్ ఫైల్ చేయొచ్చని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =