స్నేహం ఎందుకు చేస్తాం? – యండమూరి వీరేంద్రనాథ్

Friendship And Its Origin,Motivational Videos,Personality Development,Yandamoori Veerendranath,yandamoori veerendranath about friendship,yandamoori veerendranath about friends,yandamoori veerendranath about human relations,yandamoori veerendranath videos,yandamoori veerendranath motivational speeches,what is friendship,what is human relation,friendship between girl and boy,different types of friendship,yandamoori motivation,yandamoori videos,yandamoori latest

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “స్నేహం” అనే అంశం గురించి వివరించారు. స్నేహం ఎందుకు చేస్తారు, అసలు ఒక మనిషికి ఎంతమంది స్నేహితులు ఉండాలి, సినిమా సహా పలు రంగాల్లో స్నేహాలు ఎలా ఉంటాయి, నిజమైన స్నేహాల ప్రభావం వంటి అంశాలపై ఈ ఎపిసోడ్ లో చర్చించారు. స్నేహం ఒక వ్యక్తి నుండి మరొకరికి ఎలా భిన్నంగా ఉంటుంది, మానవ సంబంధాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here