అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ అంటే ఏంటి? – డా.బీవీ పట్టాభిరామ్

What Is ADHD?,Is ADHD a serious mental illness?,Latest Motivational Videos,BV Pattabhiram,bv pattabhiram,dr bv pattabhiram,psychologist,personality development,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram New Video,BV Pattabhiram Speech,BV Pattabhiram Interview,BV Pattabhiram About ADHD,Motivational Videos In Telugu,Motivational Speeches

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD)” గురించి వివరించారు. ADHD వ్యాధి కాదని, చిన్న రుగ్మత అని, అంతగా భయపడాల్సింది ఏమి లేదన్నారు. మరోవైపు ADHD కి లోనైనా వారిలో కొందరు మహా మహా మేధావులుగా మారారన్నారు. ADHD ఎలా ప్రభావితం చేస్తుంది? ఎలా బయటపడాలి సహా పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =