కొత్తకోణంలో క్రియేటివ్ గా ఆలోచించడం ఎలా? – డా. బీవీ పట్టాభిరామ్

How to Apply Lateral Thinking to Your Creative Work,Personality Development,Motivational Videos,BV Pattabhiram,BV Pattabhiram Latest Videos,How to Think Creatively,How to Think Positive,Lateral Thinking Skills,how can Lateral Thinking help you,Thinking Methods,What is meant by lateral thinking?,Lateral Thinking Technique,Personality Development Videos,#BVPattabhiram

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “లేటరల్ థింకింగ్” అనే అంశం గురించి వివరించారు. ఏదైనా సమస్యపై మాములుగా ఆలోచించడం కన్నా, భిన్నంగా కొత్త కోణంలో ఆలోచించడాన్ని లేటరల్ థింకింగ్ అంటారని చెప్పారు. ఒక విషయం లేదా పనిలో ఇది అంతే అవ్వదు అనుకోని ఆగిపోకుండా, అంతకు మించి ఇంకోలా ఆలోచించే ప్రయత్నం చేయాలనీ చెప్పారు. లేటరల్ థింకింగ్ కు సంబంధించి పలు విషయాలను ఈ ఎపిసోడ్ లో బీవీ పట్టాభిరామ్ వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + two =