పిల్లల లక్ష్య సాధనలో తల్లిదండ్రులు పాత్ర – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains Importance of the Father and Mother's Roles in Child Development, Role Of Parents In Child Development Part- 1,Motivation,Personality Development, BV Pattabhiram,early childhood development,child development,role of parents and society in the development of child, child development video,child development videos,child development stages,Motivational Videos, How to help your child grow up happy,BV Pattabhiram Latest Videos,BV Pattabhiram Speeches in Telugu, Personality Development Training in Telugu, Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లల లక్ష్య సాధనలో తల్లిదండ్రులు పాత్ర” అనే అంశం గురించి వివరించారు. పిల్లల లక్ష్యం ఎలా ఉండాలో తల్లిదండ్రులు నిర్ణయించి, ఆ లక్ష్యాన్ని వారు చేరుకోవడానికి అవసరమైన సహాయ సహకారాలు అందజేయాలని చెప్పారు. పిల్లలు వారి ఆలోచనా ప్రకారం వెళ్లినా కూడా, సరైన మార్గంలో వెళ్లేలా చూడాలన్నారు. అలాగే ఎప్పుడైనా అర్హతకు తగ్గట్టుగా లక్ష్యం ఉండాలని అన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here